Health tips: చల్లటి వాతావరణంలో దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ బారిన పడకుండా ఉండాలంటే ఇలా చేయండి-do this to avoid catching cough cold and viral fever in cold weather ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Health Tips: చల్లటి వాతావరణంలో దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ బారిన పడకుండా ఉండాలంటే ఇలా చేయండి

Health tips: చల్లటి వాతావరణంలో దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ బారిన పడకుండా ఉండాలంటే ఇలా చేయండి

Published Oct 28, 2024 10:41 AM IST Haritha Chappa
Published Oct 28, 2024 10:41 AM IST

  • Health tips: చల్లటి వాతావరణంలో  జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ బారిన పడకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పనులు చేయడం వల్ల మీరు త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. 

వాతావరణం చల్లబడుతున్న కొద్దీ జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటివి వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేడివేడి ఆహారం తినండి. 

(1 / 10)

వాతావరణం చల్లబడుతున్న కొద్దీ జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటివి వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేడివేడి ఆహారం తినండి. 

కాచి చల్లార్చిన నీటిని తాగాలి. 

(2 / 10)

కాచి చల్లార్చిన నీటిని తాగాలి. 

ప్రతిరోజూ మలవిసర్జన చేయండి. 

(3 / 10)

ప్రతిరోజూ మలవిసర్జన చేయండి. 

రాత్రి త్వరగా నిద్రపోయి,  త్వరగా నిద్రలేవాలి. 

(4 / 10)

రాత్రి త్వరగా నిద్రపోయి,  త్వరగా నిద్రలేవాలి. 

ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. 

(5 / 10)

ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. 

గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. 

(6 / 10)

గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. 

పౌష్టికాహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. అది కూడా సరైన సమయానికి తింటూ ఉండాలి. 

(7 / 10)

పౌష్టికాహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. అది కూడా సరైన సమయానికి తింటూ ఉండాలి. 

ప్రతిరోజూ 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. 

(8 / 10)

ప్రతిరోజూ 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. 

రోగాలకు మందులు వేసుకునేవారు సకాలంలో మందులు వేసుకోవాలి. 

(9 / 10)

రోగాలకు మందులు వేసుకునేవారు సకాలంలో మందులు వేసుకోవాలి. 

నిద్ర పోవడానికి ముందు అనవసరంగా సెల్ ఫోన్ వాడొద్దు. 

(10 / 10)

నిద్ర పోవడానికి ముందు అనవసరంగా సెల్ ఫోన్ వాడొద్దు. 

ఇతర గ్యాలరీలు