Shani Jayanti 2024: శనిజయంతి రోజున ఈ పరిహారాలు చేయండి.. శని ప్రభావం తగ్గుతుంది!-do these things on shani jayanti 2024 to reduce effect of shani sade sathi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shani Jayanti 2024: శనిజయంతి రోజున ఈ పరిహారాలు చేయండి.. శని ప్రభావం తగ్గుతుంది!

Shani Jayanti 2024: శనిజయంతి రోజున ఈ పరిహారాలు చేయండి.. శని ప్రభావం తగ్గుతుంది!

Published May 29, 2024 10:00 PM IST Chatakonda Krishna Prakash
Published May 29, 2024 10:00 PM IST

Shani Jayanti 2024: ఈ ఏడాది శనిజయంతి జూన్ 6వ తేదీన వస్తోంది. ఆ రోజున కొన్ని పనులు చేస్తే చేస్తే శని సడే సతీ ప్రభావం తగ్గుతుంది. అవేంటో ఇక్కడ చూడండి.

ప్రతీ ఏడాది జ్యేష్ఠ మాసం అమావాస్య రోజున శనిజయంతి ఉంటుంది. దీని ప్రకారం ఈ ఏడాది జూన్ 6వ తేదీన శనిజయంతిని జరుపుకోవాలి. కర్మ, న్యాయానికి దేవుడిగా భావించే శనిని ఆరోజు ఆరాధించాలి. ఆరోజున శనిని పూజించడం వల్ల మంచి జరుగుతుందనే విశ్వాసం ఉంది.  

(1 / 6)

ప్రస్తుతం మకర, కుంభ, మీన రాశులపై శనిదేవుడి ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో శనిజయంతి రోజున ఈ రాశుల వారు ప్రత్యేకంగా కొన్ని పనులు చేయాలి. దీని ద్వారా వారిపై శని ప్రభావం తగ్గి, మంచి జరుగుతుంది. 

(2 / 6)

శని దశ అయిన సడే సతీ ప్రభావం తగ్గేందుకు శని జయంతి రోజున స్నానం చేసిన తర్వాత ధ్యానం చేయాలి. నల్లనువ్వులను నది నీటిలో కలిపి ఆ తర్వాత మహాశివుడికి అభిషేకం చేయాలి. అలాగే, శనీశ్వరుడికి తైలాభిషేకం, నల్ల నువ్వులు, నల్లు మినుములు సమర్పించాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.  

(3 / 6)

(Freepik )

శనిజయంతి రోజున శ్రీకృష్ణుడిని పూజించాలి. నెమలి ఈకలు, వేణువులను కృష్ణుడికి సమర్పించాలి. దీనివల్ల శని ప్రభావం తగ్గుతుంది. 

(4 / 6)

శనిజయంతి రోజున హనుమాన్ చాలీసాను 11సార్లు పఠించాలి.  

(5 / 6)

శనిజయంతి రోజున హనుమాన్ చాలీసాను 11సార్లు పఠించాలి.  

శనిజయంతి రోజున దానాలు చేయడం చాలా మంచిది. దుప్పట్లు, పప్పు దినుసులు, లెదర్ చెప్పులు, బూట్లు, నల్ల గొడుగులు, ఉప్పు లాంటివి దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు