God Room: మీ ఇంట్లోని దేవుడి గదిలో ఈ వస్తువులు ఉండకూడదు, వాటి వల్ల పేదరికం వస్తుంది-do not have these things in the god room of your house they cause poverty ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  God Room: మీ ఇంట్లోని దేవుడి గదిలో ఈ వస్తువులు ఉండకూడదు, వాటి వల్ల పేదరికం వస్తుంది

God Room: మీ ఇంట్లోని దేవుడి గదిలో ఈ వస్తువులు ఉండకూడదు, వాటి వల్ల పేదరికం వస్తుంది

Aug 12, 2024, 09:54 AM IST Haritha Chappa
Aug 12, 2024, 09:54 AM , IST

  • God Room: వాస్తుప్రకారం మీ ఇంట్లోని దేవుడి గడిలో కొన్ని వస్తువులు ఉంచడం నిషిద్ధం. ఆ వస్తువులు ఇంట్లో ప్రతికూలతలు పెంచుతాయి. కాబట్టి ఎలాంటి వస్తువులు దేవుడిగదిలో ఉండకూడదో తెలుసుకోండి.

హిందూమతంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం ఇల్లు ఉంటే.. ఆ ఇంట్లోని వారి జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది కుటుంబజీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లని దేవుడిగదిలో కొన్ని వస్తువులు ఉంచకూడదు.

(1 / 8)

వాస్తు ప్రకారం దేవుడి గదిలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల అశాంతి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల పురోగతి ఆగిపోతుంది. కాబట్టి మీ ఇంట్లోని దేవుడి గదిలో ఈ వస్తువులను వెంటనే బయటకు తీసేయండి.

(2 / 8)

ఇంట్లోని దేవుడి గదిలో అగ్గిపుల్లలు ఉంచకూడదు. ఇలా చేస్తే ఇంటి వాతావరణం ప్రతికూలంగా మారుతుంది. ఇంట్లో అశాంతి పెరుగుతుంది.

(3 / 8)

వాస్తుప్రకారం మీ బొటన వేలు కన్నా పెద్దగా ఉన్న శివలింగాన్ని దేవుడి గదిలో ఉంచకూడదు. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది.

(4 / 8)

మీ దేవుడి గదిలో ఏ దేవత ఉగ్రరూపంలో లేదా కోపంగా ఉన్న విగ్రహాలు, బొమ్మలు పెట్టుకోకూడదు. శివుని తాండవం ఆడుతున్న విగ్రహాలు ఆలయంలో ఉంచకూడదు.

(5 / 8)

దేవుని గదిలో ఒకటి కంటే ఎక్కువ శంఖాలు పెట్టుకోకూడదు. విరిగిన శంఖాన్ని కూడా దేవుడి గదిలో ఉంచకూడదు. ఇది అశుభం.

(6 / 8)

పూర్వీకుల చిత్రం[మార్చు]

(7 / 8)

పూర్వీకుల చిత్రం[మార్చు]

దేవుడి గదిలో పూజకు ఉపయోగించే పూలు, ఇతర పూజా సామాగ్రి వంటివి ఎక్కువకాలం ఉంచకూడదు. వీటిని వెంటనే తొలగించాలి.   

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు