Dhanush: హీరో ధనుష్‌తో కలిసి నటించి విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు.. సమంత నుంచి యాంకర్ వరకు!-divorced celebrities who acted with dhanush from samantha to anchor divyadarshini ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Dhanush: హీరో ధనుష్‌తో కలిసి నటించి విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు.. సమంత నుంచి యాంకర్ వరకు!

Dhanush: హీరో ధనుష్‌తో కలిసి నటించి విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు.. సమంత నుంచి యాంకర్ వరకు!

May 15, 2024, 03:42 PM IST Sanjiv Kumar
May 15, 2024, 03:42 PM , IST

Dhanush Divorced Celebrities: ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌లు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ధనుష్‌తో నటించి విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. వారిలో సమంత నుంచి యాంకర్ దివ్య దర్శిని వరకు ఉన్నారు. ఆ సెలబ్రిటీలు ఎవరంటే..

ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ లు 2004లో వివాహం చేసుకున్నారు.వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి మధ్య విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ధనుష్ తో నటించిన కొందరు సెలబ్రిటీలు కూడా విడాకులు తీసుకున్నారు. 

(1 / 6)

హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ను 2014లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత అమలాపాల్ ధనుష్‌తో కలిసి వేలైల్లా పట్టధారి (రఘువరన్ బీటెక్) సినిమా చేసింది. ఈ సినిమా అనంతరం అమలాపాల్, ఏఎల్ విజయ్ 2017లో విడాకులు తీసుకున్నారు. 

(2 / 6)

టీవీ యాంకర్ దివ్యదర్శిని తన చిరకాల మిత్రుడు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ రవిచంద్రన్ ను 2014లో వివాహం చేసుకుంది. ధనుష్ నటించిన 'పవర్ పాండి'లో నటించిన తర్వాత ప్రియదర్శిని తన వివాహ బంధానికి స్వస్తి పలికి డివోర్స్ తీసుకుంది. 

(3 / 6)

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ అతని భార్య సైంధవి స్కూల్ డేస్ నుంచి ప్రేమించి 2013 లో వివాహం చేసుకున్నారు. పొల్లాదవన్, ఆడుకలం, మాయక్కం ఎన్నా, అసురన్, వాతి అండ్ కెప్టెన్ మిల్లర్ వంటి ధనుష్ చిత్రాలకు జివి ప్రకాష్ సంగీతం సమకూర్చారు. తన నిర్మాణాలైన కాకా ముట్టై అండ్ విశారణై లకు కూడా సంగీతం అందించారు. ఇటీవలే జీవీ ప్రకాష్ తన భార్య సైంధవితో వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 

(4 / 6)

యారాడి నీ మోహిని సినిమాలో ధనుష్ స్నేహితుడిగా నటించిన కార్తీక్ కుమార్ పలు చిత్రాల్లో చిన్న పాత్రలో నటించాడు. ఇతడు, నేపథ్య గాయని సుచిత్రను 2005లో వివాహం చేసుకుని 2017లో విడాకులు తీసుకున్నారు. 

(5 / 6)

ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2017లో సమంత, నాగచైతన్య గోవాలో పెళ్లి చేసుకున్నారు.2021లో ఆయన వైవాహిక బంధం ముగిసింది.ఈ సమయంలో ధనుష్ తో కలిసి సమంత తంగ మగన్ సినిమాలో నటించింది.ఆయన కూడా విడాకులు తీసుకోవడం గమనార్హం.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు