Telugu News  /  Photo Gallery  /   Divi Vadthya Latest Saree Photoshoot

Divi Saree Photos: చీరకట్టులో అందాలతో మెరిసిన దివి

17 September 2022, 14:34 IST HT Telugu Desk
17 September 2022, 14:34 , IST

divi vadthya in saree: అందాల ఆర‌బోత విష‌యంలో త‌గ్గేదేలే అంటోంది దివి. సోష‌ల్‌మీడియాలో తరచుగా హాట్‌ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల మ‌న‌సుల్ని దోచేస్తుంటుంది. కొత్త ఫొటోషూట్‌లో చీర‌క‌ట్టులో క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేసింది దివి.

శుక్ర‌వారం పోస్ట్ చేసిన ఫొటోల్లో గ్రీన్ కలర్ చీర‌లో అందాల‌ను ఆర‌బోస్తూ క‌నిపించింది దివి

(1 / 5)

శుక్ర‌వారం పోస్ట్ చేసిన ఫొటోల్లో గ్రీన్ కలర్ చీర‌లో అందాల‌ను ఆర‌బోస్తూ క‌నిపించింది దివి(divi vadthya/instagram)

నీ అల్ల‌ర్లన్నీ నా చీర‌కొంగులో దాచుకున్న అంటూ ఫొటోల‌కు రొమాంటిక్ క్యాప్ష‌న్ ఇచ్చింది. 

(2 / 5)

నీ అల్ల‌ర్లన్నీ నా చీర‌కొంగులో దాచుకున్న అంటూ ఫొటోల‌కు రొమాంటిక్ క్యాప్ష‌న్ ఇచ్చింది. (divi vadthya/instagram)

ఒళ్లంతా అందాన్ని నింపేసుకున్నావంటూ దివి ఫొటోల‌పై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 

(3 / 5)

ఒళ్లంతా అందాన్ని నింపేసుకున్నావంటూ దివి ఫొటోల‌పై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. (divi vadthya/instagram)

ఇటీవ‌ల మా నీళ్ల ట్యాంక్‌, పరంప‌ర సీజ‌న్ 2 వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించింది దివి

(4 / 5)

ఇటీవ‌ల మా నీళ్ల ట్యాంక్‌, పరంప‌ర సీజ‌న్ 2 వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించింది దివి(divi vadthya/instagram)

దివి

(5 / 5)

దివి(divi vadthya/instagram)

ఇతర గ్యాలరీలు