Disha Patani Pics: బ్లాక్ బాడీకాన్ డ్రెస్‍లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గ్లామర్ ట్రీట్: ఫొటోలు-disha patani sizzles with shiny glamour in black bodycon dress check all photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Disha Patani Pics: బ్లాక్ బాడీకాన్ డ్రెస్‍లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గ్లామర్ ట్రీట్: ఫొటోలు

Disha Patani Pics: బ్లాక్ బాడీకాన్ డ్రెస్‍లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గ్లామర్ ట్రీట్: ఫొటోలు

Aug 28, 2024, 10:13 PM IST Chatakonda Krishna Prakash
Aug 28, 2024, 10:09 PM , IST

  • Disha Patani Photos: బాలీవుడ్ భామ దిశా పటానీ మరోసారి గ్లామర్ ట్రీట్ చేశారు. బాడీకాన్ డ్రెస్‍లో హొయలు ఒలికించారు. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఏ డ్రెస్ ధరించినా అల్ట్రా గ్లామరస్ లుక్‍తో మెరిపిస్తుంటారు. అందంతో మైమరిపిస్తారు. తాజాగా బ్లాక్ డ్రెస్‍లో వయ్యారాలు ఒలికించారు దిశా.

(1 / 5)

బాడీకాన్ ఫిట్ ఉన్న లాటెక్స్ డ్రెస్ ధరించి అదరగొట్టారు దిశా. స్వీట్‍హార్ట్ ప్లంగింగ్ నెక్‍‍లైన్ ఉన్న ఈ ఔట్‍ఫిట్‍లో గ్లామర్ షో చేశారు. 

(2 / 5)

ఈ అట్రాక్టివ్ డ్రెస్‍లో కిర్రాక్ పోజులు ఇచ్చారు దిశా పటానీ. హాట్ లుక్‍తో వావ్ అనిపించారు. క్యూట్ చూపులతో అట్రాక్ట్ చేశారు. 

(3 / 5)

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు దిశా పటానీ. కొన్ని బ్లాక్ అండ్ ఫొటోలను కూడా షేర్ చేశారు. దిశా గ్లామరస్ లుక్‍కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

(4 / 5)

దిశా పటానీ ఇటీవల కల్కి 2898 ఏడీ సినిమాలో కీలకపాత్రలో కనిపించారు. సూర్య హీరోగా నటించిన కంగువలోనూ ఈ బ్యూటీ ఓ లీడ్ రోల్ చేశారు. బాలీవుడ్‍లో ప్రస్తుతం వెల్‍కమ్ టు ది జి జంగిల్ చిత్రంలో దిశా నటిస్తున్నారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు