తెలుగు న్యూస్ / ఫోటో /
Disha Patani: కంగువ మూవీ కోసం దిశా పటానీ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే? - కల్కి కంటే ఎక్కువే!
Disha Patani: సూర్య కంగువ మూవీతో హీరోయిన్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. కల్కి బ్లాక్‌బస్టర్ తర్వాత దిశా పటానీ కథానాయికగా నటిస్తోన్న సినిమా ఇదే కావడం గమనార్హం.
(1 / 5)
దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో కంగువ మూవీ తెరకెక్కుతోంది. ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.
(3 / 5)
కల్కి మూవీలో నటించినందుకు దిశా పటానీ రెండు కోట్ల రెమ్యునరేషన్ స్వీకరించినట్లు సమాచారం. కంగువ కోసం కల్కి కంటే ఎక్కువే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెబుతోన్నారు.
(4 / 5)
కంగువ కంటే ముందు తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో సంఘమిత్ర సినిమాలో దిశా పటానీకి అవకాశం వచ్చింది. బడ్జెట్ పరమైన కారణాల వల్ల అనౌన్స్‌మెంట్‌తోనే సినిమా ఆగిపోయింది
ఇతర గ్యాలరీలు