Disha Patani: ప్ర‌భాస్ క‌ల్కి కోసం రెమ్యున‌రేష‌న్ త‌గ్గించిన దిశా ప‌టానీ-disha patani reduce her remuneration for prabhas kalki 2898 ad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Disha Patani: ప్ర‌భాస్ క‌ల్కి కోసం రెమ్యున‌రేష‌న్ త‌గ్గించిన దిశా ప‌టానీ

Disha Patani: ప్ర‌భాస్ క‌ల్కి కోసం రెమ్యున‌రేష‌న్ త‌గ్గించిన దిశా ప‌టానీ

Jun 24, 2024, 01:30 PM IST Nelki Naresh Kumar
Jun 24, 2024, 01:30 PM , IST

Disha Patani: ప్ర‌భాస్ క‌ల్కి మూవీలో దీపికా ప‌దుకోణ్‌తోపాటు సెకండ్ హీరోయిన్‌గా దిశాప‌టానీ క‌నిపిస్తోంది. క‌ల్కి మూవీతో దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది దిశా ప‌టానీ.

క‌ల్కి సినిమాలో రోక్సీ అనే క్యారెక్ట‌ర్‌లో దిశా ప‌టానీ క‌నిపించ‌బోతున్న‌ది. యాక్ష‌న్‌తో పాటు దిశా ప‌టానీ క్యారెక్ట‌ర్‌లో గ్లామ‌ర్ పాళ్లు ఎక్కువ‌గానే ఉంటాయ‌ని అంటున్నారు. 

(1 / 5)

క‌ల్కి సినిమా కోసం దిశా ప‌టానీ రెండు కోట్ల రెమ్యున‌రేష‌న్ స్వీక‌రించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. బాలీవుడ్‌లో ఒక్కో సినిమా కోసం ఆరు కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది దిశా ప‌టానీ.  తన రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకొని క‌ల్కి మూవీలో దిశా ప‌టానీ న‌టించిన‌ట్లు స‌మాచారం. 

(2 / 5)

తెలుగు మూవీ లోఫ‌ర్‌తోనే హీరోయిన్‌గా దిశా ప‌టానీ కెరీర్ మొద‌లైంది. వ‌రుణ్ తేజ్ హీరోగా పూరి గ‌జ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ 2015లో రిలీజైంది. 

(3 / 5)

లోఫ‌ర్ త‌ర్వాత బాలీవుడ్ బాట ప‌ట్టిన దిశాప‌టానీ, భాగి 2, ఏక్ విల‌న్ రిట‌ర్న్స్‌తో పాటు స‌ల్మాన్ ఖాన్‌తో రాధే, భార‌త్ సినిమాలు చేసింది. 

(4 / 5)

సూర్య కంగువ మూవీతో ఈ ఏడాదే త‌మిళంలోకి అడుగుపెడుతోంది దిశా ప‌టానీ. ఈ హిస్టారిక‌ల్ మూవీ ప‌ది భాష‌ల్లో రిలీజ్ అవుతోంది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు