తెలుగు న్యూస్ / ఫోటో /
Disha Patani Pics: స్టన్నింగ్ లుక్‍తో బాలీవుడ్ బ్యూటీ దిశా గ్లామర్ షో: ఫొటోలు
- Disha Patani Pics: బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ మరోసారి హాట్ లుక్‍తో మెరిశారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.
- Disha Patani Pics: బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ మరోసారి హాట్ లుక్‍తో మెరిశారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.
(1 / 5)
గ్లామర్, ఫిట్‍నెస్‍కు కేరాఫ్‍లా ఉంటారు బాలీవుడ్ నటి దిశా పటానీ. తరచూ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో అందాల సెగలు రేపుతుంటారు. లేటెస్ట్‌గా మరో స్టన్నింగ్ లుక్‍తో అదరగొట్టారు ఈ బ్యూటీ.
(2 / 5)
బ్లాక్ బ్రాలెట్ ధరించి దానిపై కోట్ చేసుకున్నారు దిశా. కోట్‍కు ఉండే బటన్ పెట్టుకోకుండా హాట్ లుక్‍లో కనిపించారు. లూజ్ ఫిట్ ప్యాంట్ కూడా వేసుకున్నారు.
(3 / 5)
ఈ ట్రెండీ, హాట్ ఔట్‍ఫిట్‍లో కెమెరాలకు రకరకాల పోజులు ఇచ్చారు దిశా. కారులో అలా నిద్రిస్తున్నట్టు స్టైలిష్‍గా అలా వాలారు.
(4 / 5)
అందమైన స్మైల్‍తో ఆకట్టుకున్నారు దిశా. వీకెండ్ ట్రీట్‍గా ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఈ బ్యూటీ. వైట్ హార్డ్ సింబల్‍ను క్యాప్షన్‍గా పెట్టారు.
ఇతర గ్యాలరీలు