Disha Patani Bold Photos: బోల్డ్ ఫొటోషూట్‌తో పిచ్చెక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ-disha patani bold photos bollywood beauty looks stunning in her latest photoshoot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Disha Patani Bold Photos: బోల్డ్ ఫొటోషూట్‌తో పిచ్చెక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ

Disha Patani Bold Photos: బోల్డ్ ఫొటోషూట్‌తో పిచ్చెక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ

Published Apr 16, 2025 06:33 PM IST Hari Prasad S
Published Apr 16, 2025 06:33 PM IST

  • Disha Patani Bold Photos: బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ బోల్డ్ ఫొటోషూట్ తో పిచ్చెక్కిస్తోంది. బుధవారం (ఏప్రిల్ 16) ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Disha Patani Bold Photos: చూశారుగా దిశా పటానీ ఇస్తున్న అందాల విందు. బాలీవుడ్ సెక్స్ బాంబ్ మరోసారి రెచ్చిపోయింది.

(1 / 5)

Disha Patani Bold Photos: చూశారుగా దిశా పటానీ ఇస్తున్న అందాల విందు. బాలీవుడ్ సెక్స్ బాంబ్ మరోసారి రెచ్చిపోయింది.

Disha Patani Bold Photos: కల్కి 2898 ఏడీ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన దిశా.. తాజాగా ఈ ఆరెంజ్ కలర్ లెహెంగాలో చాలా హాట్ లుక్ లో కనిపించింది.

(2 / 5)

Disha Patani Bold Photos: కల్కి 2898 ఏడీ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన దిశా.. తాజాగా ఈ ఆరెంజ్ కలర్ లెహెంగాలో చాలా హాట్ లుక్ లో కనిపించింది.

Disha Patani Bold Photos: సినిమాల కంటే ఇలాంటి హాట్ ఫొటోషూట్ ల ద్వారానే దిశా ఎక్కువ పేరు సంపాదిస్తోంది.

(3 / 5)

Disha Patani Bold Photos: సినిమాల కంటే ఇలాంటి హాట్ ఫొటోషూట్ ల ద్వారానే దిశా ఎక్కువ పేరు సంపాదిస్తోంది.

Disha Patani Bold Photos: దిశ తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలకు అభిమానులు హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.

(4 / 5)

Disha Patani Bold Photos: దిశ తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలకు అభిమానులు హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.

Disha Patani Bold Photos: ఆరెంజ్ కలర్ లెహెంగాలో స్టన్నింగ్ లుక్ లో దిశా పటానీ

(5 / 5)

Disha Patani Bold Photos: ఆరెంజ్ కలర్ లెహెంగాలో స్టన్నింగ్ లుక్ లో దిశా పటానీ

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు