Healthy Skin Tips: చర్మ సౌందర్యం కోసం మహిళలు చేయకూడని 5 పనులేంటో తెలుసా.. మీరు కూడా ఈ పొరబాట్లు చేస్తున్నారా?-discover the 5 things women should avoid for healthy and radiant skin ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Healthy Skin Tips: చర్మ సౌందర్యం కోసం మహిళలు చేయకూడని 5 పనులేంటో తెలుసా.. మీరు కూడా ఈ పొరబాట్లు చేస్తున్నారా?

Healthy Skin Tips: చర్మ సౌందర్యం కోసం మహిళలు చేయకూడని 5 పనులేంటో తెలుసా.. మీరు కూడా ఈ పొరబాట్లు చేస్తున్నారా?

Jan 04, 2025, 10:53 AM IST Ramya Sri Marka
Jan 04, 2025, 10:53 AM , IST

Healthy Skin Tips: చర్మ సౌందర్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరికీ తెలుసు. మరి అదే సమయంలో చర్మం పాడవకుండా ఉండేందుకు, మీరు కష్టపడి కాపాడుకుంటున్న మేనిఛాయ తగ్గకుండా ఉండేందుకు ఏమేం చేయకూడదో తెలుసా..

ఎదుటివారికి కనిపించే సందర్భంలో అందంగా, ప్రకాశవంతంగా మెరిసిపోవాలని అనుకోని వారెవరుంటారు. ముఖ్యంగా మహిళల్లో ఈ కుతూహలం ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, చర్మం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కొద్ది పాటి అజాగ్రత్తల వల్ల మొత్తానికే నష్టం కలగొచ్చు. అవేంటో తెలుసుకుందామా..

(1 / 7)

(Pexel)

చర్మం మీద గరువైన ప్రొడక్ట్స్ ఉపయోగించడం: ఆల్కహల్, హార్ష్ కెమికల్స్ వంటివి చర్మం మీద ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారవచ్చు. వీటి వల్ల చర్మంపై దురద, అలర్జీలు రావచ్చు.

(2 / 7)

చర్మాన్ని ఎక్కువగా రుద్దడం: తరచుగా చర్మాన్ని గట్టిగా రుద్దడం లేదా స్క్రబ్ చేయడం వల్ల చర్మం హానికి గురవుతుంది. ఇది చర్మం పగిలిపోవడానికి దారితీస్తుంది.

(3 / 7)

సరైన నిద్ర లేకపోవడం: చర్మం నేచురల్‌గా రిపేర్ కావడానికి నిద్ర అనేది చాలా ముఖ్యం. తక్కువ నిద్ర వల్ల చర్మం అలసిపోయినట్టు కనిపిస్తుంది.

(4 / 7)

సూర్యరశ్మి నుండి రక్షణ లేకుండా వెలికి వెళ్లడం: సూర్యరశ్మి నుండి చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోకపోతే UV కిరణాల నుంచి రక్షణ దొరకదు. ఇది చర్మం కాంతిని తగ్గించడం, మచ్చలు, వృద్ధాప్య లక్షణాలు పెంచుతాయి.

(5 / 7)

 తక్కువ నీరు తాగడం: శరీరంలో నీరు సరైన మొత్తంలో లేకపోవడం వల్ల చర్మం పొడిగా మారుతుంది. ఎండిపోయినట్లుగానూ కనిపిస్తుంది. మంచి హైడ్రేషన్ కోసం పాలు లేదా ఫలాల జ్యూస్ తాగుతుండటం ముఖ్యం.

(6 / 7)

ఈ 5 పనుల నుండి దూరంగా ఉంటే, చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు