తెలుగు న్యూస్ / ఫోటో /
Aditi Shankar: డీ గ్లామర్ రోల్‌తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న డైరెక్టర్ శంకర్ కూతురు
Aditi Shankar: అగ్ర దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. డీ గ్లామర్ రోల్‌లో త్వరలో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధమైంది.
(1 / 5)
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, రానా రోహిత్ హీరోలుగా భైరవం పేరుతో తెలుగులో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది.
(2 / 5)
భైరవం మూవీలో అదితి శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ తెలుగు సినిమాలో వెన్నెల అనే పల్లెటూరి యువతిగా డీ గ్లామర్ రోల్‌లో అదితి శంకర్ కనిపించబోతున్నది.
(3 / 5)
తమిళ మూవీ గరుడన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న భైరవంలో అదితి శంకర్‌తో పాటు ఆనంది, దివ్యా పిళ్లై కూడా హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.
(4 / 5)
కార్తి హీరోగా నటించిన విరుమన్‌తో హీరోయిన్‌గా అదితి శంకర్ సినీ కెరీర్ మొదలైంది. శివకార్తికేయన్‌తో మా వీరన్ మూవీ చేసింది.
ఇతర గ్యాలరీలు