తెలుగు న్యూస్ / ఫోటో /
Shankar Birthday Celebrations: గేమ్ ఛేంజర్ సెట్స్‌లో శంకర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ - ఫొటోలు వైరల్
అగ్ర దర్శకుడు శంకర్ పుట్టినరోజు వేడుకలు గేమ్‌ఛేంజర్ సెట్స్‌లో జరిగాయి. ఈ పుట్టినరోజు వేడుకల్లో హీరో రామ్‌చరణ్‌తో పాటు నిర్మాత దిల్‌రాజు పాల్గొన్నారు. శంకర్ పుట్టినరోజు వేడుకల తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(1 / 5)
గురువారం నాటితో దర్శకుడు శంకర్ 60వ వసంతంలోకి అడుగుపెట్టాడు. అతడి పుట్టినరోజు వేడుకల్ని గేమ్ ఛేంజర్ సెట్స్‌లో స్పెషల్‌గా సెలబ్రేట్ చేశారు.
(2 / 5)
ఈపుట్టినరోజు వేడుకల్లో శంకర్‌కు రామ్‌చరణ్ కేక్ తినిపిస్తోన్న ఫొటో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది.
(3 / 5)
ప్రస్తుతం గేమ్‌ఛేంజర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చరణ్‌పై కీలక సన్నివేశాలను శంకర్ చిత్రీకరిస్తున్నారు.
(4 / 5)
గేమ్‌ఛేంజర్ సినిమాకు దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతోంది.
ఇతర గ్యాలరీలు