self-confidence: మీలో ఆత్మవిశ్వాసం తగ్గిందా? అందుకు ఇదీ ఓ కారణం కావచ్చు!-different ways how anxiety kills your selfconfidence ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Self-confidence: మీలో ఆత్మవిశ్వాసం తగ్గిందా? అందుకు ఇదీ ఓ కారణం కావచ్చు!

self-confidence: మీలో ఆత్మవిశ్వాసం తగ్గిందా? అందుకు ఇదీ ఓ కారణం కావచ్చు!

Jul 25, 2023, 06:58 PM IST HT Telugu Desk
Jul 25, 2023, 06:58 PM , IST

  • anxiety and self-confidence: ఆందోళన మీ ఆత్మ విశ్వాసాన్ని వివిధ మార్గాలలో దెబ్బతీస్తుంది, ఎలాగో ఇక్కడ చూడండి.

మనకు ఆందోళనగా అనిపించినప్పుడు, అది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇది క్రమంగా మీ ఆందోళనకు మరింత పెంచుతుంది. థెరపిస్ట్ హోవార్డ్ ఈ పరిస్థితి ఎలా ఉంటుందో  మరింత లోతుగా విశ్లేషించింది. 

(1 / 6)

మనకు ఆందోళనగా అనిపించినప్పుడు, అది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇది క్రమంగా మీ ఆందోళనకు మరింత పెంచుతుంది. థెరపిస్ట్ హోవార్డ్ ఈ పరిస్థితి ఎలా ఉంటుందో  మరింత లోతుగా విశ్లేషించింది. (Unsplash)

ఆందోళనతో ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ తమ నిర్ణయాలు తప్పు అని భావిస్తారు. ఇది వారు తమ నిర్ణయాలను తరచూ మార్చుకునేలా చేస్తుంది, అన్ని సమయాల్లో తమను తాము అనుమానించుకునేలా చేస్తుంది. 

(2 / 6)

ఆందోళనతో ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ తమ నిర్ణయాలు తప్పు అని భావిస్తారు. ఇది వారు తమ నిర్ణయాలను తరచూ మార్చుకునేలా చేస్తుంది, అన్ని సమయాల్లో తమను తాము అనుమానించుకునేలా చేస్తుంది. (Unsplash)

మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం, మన స్వంత సామర్థ్యాలపై అనుమానం కలిగి ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. 

(3 / 6)

మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం, మన స్వంత సామర్థ్యాలపై అనుమానం కలిగి ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. (Unsplash)

ఆత్మవిశ్వాసం లేనపుడు ఇతరులపై ఎక్కువగా ఆధారపడతాము, ఎందుకంటే ఈ స్థితిలో మన నిర్ణయాలను మనం ధృవీకరించుకోలేము. 

(4 / 6)

ఆత్మవిశ్వాసం లేనపుడు ఇతరులపై ఎక్కువగా ఆధారపడతాము, ఎందుకంటే ఈ స్థితిలో మన నిర్ణయాలను మనం ధృవీకరించుకోలేము. (Unsplash)

ఆందోళన పెరిగి ఆత్మవిశ్వాసం లోపించినపుడు  అన్ని విషయాలను దాటవేస్తాము, వాయిదా వేస్తాము. 

(5 / 6)

ఆందోళన పెరిగి ఆత్మవిశ్వాసం లోపించినపుడు  అన్ని విషయాలను దాటవేస్తాము, వాయిదా వేస్తాము. (Unsplash)

ఆందోళనను పరిష్కరించడం కోసం దాని కారకాలను అర్థం చేసుకోవడం ఉత్తమ మార్గాలలో ఒకటి. ఇది మరింత అవగాహన, స్వస్థత పొందడానికి మనకు సహాయపడుతుంది.

(6 / 6)

ఆందోళనను పరిష్కరించడం కోసం దాని కారకాలను అర్థం చేసుకోవడం ఉత్తమ మార్గాలలో ఒకటి. ఇది మరింత అవగాహన, స్వస్థత పొందడానికి మనకు సహాయపడుతుంది.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు