ఐపీఎల్ డాగ్ రోబోను చూశారా.. దాని పేరు ఏమిటంటే? వైరల్ గా ఫొటోలు, వీడియోలు-did you see the ipl dog robot what is its name know the details champak photos are going viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఐపీఎల్ డాగ్ రోబోను చూశారా.. దాని పేరు ఏమిటంటే? వైరల్ గా ఫొటోలు, వీడియోలు

ఐపీఎల్ డాగ్ రోబోను చూశారా.. దాని పేరు ఏమిటంటే? వైరల్ గా ఫొటోలు, వీడియోలు

Published Apr 21, 2025 07:20 PM IST Chandu Shanigarapu
Published Apr 21, 2025 07:20 PM IST

  • ఐపీఎల్ 2025లో ఓ రోబో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. మ్యాచ్ కు ముందు ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్ లో.. గేమ్ జరుగుతున్న టైమ్ లో.. క్రికెటర్లతో ఆ రోబో చేసే సందడి హైలైట్ గా మారింది. నాలుగు కాళ్ల కుక్కలా నడిచే ఈ రోబోను తాజాగా ఓ పేరు పెట్టారు. అదేమిటో చూసేయండి.

ఐపీఎల్ లో డాగ్ రోబో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. నాలుగు కాళ్లతో కూడిన ఈ ఏఐ రోబాటిక్ కెమెరా డాగ్ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఈ ఐపీఎల్ లో ఇది ఫస్ట్ టైమ్ కనిపిస్తోంది.

(1 / 5)

(REUTERS)

క్రికెటర్లకు షేక్ హ్యాండ్స్ ఇస్తూ.. గంతులు వేస్తూ ఈ రోబో డాగ్ ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి పేరు పెట్టమని ఫ్యాన్స్ ను ఐపీఎల్ కోరింది. చివరకు మెజారిటీ నిర్ణయంతో దీనికి ‘చంపక్’ అనే పేరు పెట్టారు.

(2 / 5)

(PTI)

ఈ ఐపీఎల్ రోబో డాగ్ పరుగెత్తగలదు. జంప్ చేస్తోంది. డిఫరెంట్ వాయిస్ కమాండ్స్ కు రెస్పాండ్ అవుతోంది. అలాగే తన ముందటి కాళ్లతో హార్ట్ షేప్ ను కూడా చూపిస్తోంది.

(3 / 5)

ప్లేయర్స్ కు హైఫై ఇవ్వడం, వాళ్లలాగే ఎక్సర్ సైజ్ చేయడం, చీర్ గర్ల్స్ తో కలిసి స్టెప్స్ వేయడం.. ఇలా ఈ చంపక్ అన్నీ చేస్తోంది. దీంతో ప్లేయర్స్ ఆటలాడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీన్ని ప్లేయర్లు ఎత్తుకుంటున్నారు.

(4 / 5)

నాలుగు కాళ్లతో నడిచే ఈ చంపక్ ముఖం స్థానంలో కెమెరా ఉంటుంది. దీంతో విజువల్స్ రికార్డు చేస్తోంది. ఈ కెమెరాతో ఫ్యాన్స్ కు డిఫరెంట్ అనుభూతి ఇచ్చేందుకు ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ ప్రయత్నిస్తోంది.

(5 / 5)

(Surjeet Yadav)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు