Dhanteras 2024 : ధంతేరాస్ రోజున ఏ రాశి వారు ఏది కొనుగోలు చేయాలి?-dhanteras 2024 which things you should buy on dhantrayodashi know according to your zodiac signs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Dhanteras 2024 : ధంతేరాస్ రోజున ఏ రాశి వారు ఏది కొనుగోలు చేయాలి?

Dhanteras 2024 : ధంతేరాస్ రోజున ఏ రాశి వారు ఏది కొనుగోలు చేయాలి?

Published Oct 23, 2024 06:28 AM IST Anand Sai
Published Oct 23, 2024 06:28 AM IST

  • Dhanteras 2024 : ధంతేరాస్ రోజున షాపింగ్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఏ రాశి వారు ఏది కొనడం మంచిది?వివరంగా తెలుసుకోండి.

ధంతేరాస్ రోజున ఏదైనా కొనడం ఆనవాయితీ. అయితే రాశిచక్రం ప్రకారం ఏయే వస్తువులు కొనుక్కోవాలో తెలుసుకోండి. ఈ ఏడాది అక్టోబర్ 29న దంతేరాస్ వస్తుంది.

(1 / 13)

మేష రాశి వారు ధంతేరాస్ సందర్భంగా వెండి వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వెండి వస్తువులు కొనడం ఉత్తమం.

(2 / 13)

వృషభ రాశి జాతకులు వెండి నాణేలను కొనుగోలు చేయవచ్చు. బట్టలు కొనడం గురించి కూడా ఆలోచించవచ్చు.

(3 / 13)

ధనత్రయోదశి నాడు ఇత్తడి పాత్రలు కొనడం మిథున రాశి జాతకులకు శుభదాయకం.

(4 / 13)

ధనత్రయోదశి నాడు ఇత్తడి పాత్రలు కొనడం మిథున రాశి జాతకులకు శుభదాయకం.

కర్కాటక రాశి జాతకులు ధంతేరాస్ రోజున ఏదైనా తెల్లని వస్తువును కొనుగోలు చేయవచ్చు. లేదా వెండి నాణేలు కొనుగోలు చేయవచ్చు.

(5 / 13)

ధంతేరాస్ రోజున కారు కొనుక్కోవచ్చు. నగలు కూడా కొనుక్కోవచ్చు.

(6 / 13)

ధంతేరాస్ రోజున కారు కొనుక్కోవచ్చు. నగలు కూడా కొనుక్కోవచ్చు.

ఫ్లాట్, భూమి లేదా ఆభరణాల కొనుగోలు గురించి ఆలోచించడానికి ఇది ఉత్తమ సమయం. ధంతేరాస్ రోజున వీటిని కొనుగోలు చేయండి.

(7 / 13)

ధంతేరాస్ నాడు చీపురు కొనడం తులా రాశి జాతకులకు శుభదాయకం. నగలు కూడా కొనుక్కోవచ్చు.

(8 / 13)

వృశ్చిక రాశి జాతకులు ధంతేరాస్ రోజున వంటగది కోసం మసాలా దినుసులు కొనుగోలు చేయవచ్చు. అలాగే, మీరు కుండీలను కొనుగోలు చేయవచ్చు.

(9 / 13)

ధంతేరాస్ రోజున పసుపు రంగు వస్తువులైన పసుపు వస్త్రం లేదా బంగారు వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

(10 / 13)

ధనత్రయోదశి రోజున లక్ష్మీ-గణేష్ విగ్రహాలను కొనుగోలు చేయడం శుభప్రదం. కాబట్టి ఈ రోజున మకర రాశి వారు ఈ విగ్రహాన్ని కొనుగోలు చేయవచ్చు.

(11 / 13)

కుంభ రాశి వారు లక్ష్మీ-వినాయకుడి విగ్రహంతో పాటు వెండి నాణెం కూడా కొనుగోలు చేయవచ్చు.

(12 / 13)

కుంభ రాశి వారు లక్ష్మీ-వినాయకుడి విగ్రహంతో పాటు వెండి నాణెం కూడా కొనుగోలు చేయవచ్చు.

ఈ సమయంలో బంగారం లేదా ఇత్తడి వస్తువులను కొనుగోలు చేయడం మంచిది. మీన రాశి వారు ధంతేరాస్ నాడు దీన్ని కొనుగోలు చేయవచ్చు.

(13 / 13)

ఇతర గ్యాలరీలు