(1 / 5)
తాజాగా ధనశ్రీ వర్మ బాలీవుడ్ మూవీ భూల్ చుక్ మాఫ్ మూవీలో ఐటెంసాంగ్ చేసింది.
(2 / 5)
టింగ్ లింగా సంగ అంటూ సాగిన ఈ పాటను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు.
(3 / 5)
ఈ ఐటెంసాంగ్‌లో స్టెప్పులతో ఇరగదీసింది ధనశ్రీ వర్మ. ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
(4 / 5)
ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ తాలూకు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ధనశ్రీ వర్మ. మే 9న భూల్ చుక్ మాఫ్ మూవీ రిలీజ్ కాబోతోంది.
ఇతర గ్యాలరీలు