(1 / 5)
కోల్‌కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ విశ్వరూపం చూపించాడు. ఒకే ఓవర్లో ఏకంగా 30 రన్స్ కొట్టాడు.
(AP)(2 / 5)
ఒక దశలో 16 బంతుల్లో 20 పరుగులతో ఉన్న అతడు.. తర్వాతి 6 బంతుల్లోనే 30 రన్స్ చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
(AP)(3 / 5)
బ్రెవిస్ ధాటికి కేకేఆర్ బౌలర్ వైభర్ అరోరా బలయ్యాడు. అతడు వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఏకంగా 30 పరుగులు వచ్చాయి.
(AP)(4 / 5)
బ్రెవిస్ ఆ ఓవర్లో వరుసగా 6, 4, 4, 6, 6, 4 బాదడం విశేషం. దీంతో బ్రెవిస్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
(REUTERS)ఇతర గ్యాలరీలు