Vaikunta Ekadasi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం, భక్తులతో కిటకిట, గోవింద నామస్మరణతో మార్మోగుతున్న ఏడుకొండలు-devotees immerse in spirituality as vaikunta dwara opens ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vaikunta Ekadasi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం, భక్తులతో కిటకిట, గోవింద నామస్మరణతో మార్మోగుతున్న ఏడుకొండలు

Vaikunta Ekadasi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం, భక్తులతో కిటకిట, గోవింద నామస్మరణతో మార్మోగుతున్న ఏడుకొండలు

Jan 10, 2025, 10:43 AM IST Bolleddu Sarath Chandra
Jan 10, 2025, 10:43 AM , IST

  • Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాల కోసం వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిట లాడుతున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా  వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వచ్చారు.తెల్లవారు జాము నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.పలువురు ప్రముఖులు సైతం శ్రీవారిని దర్శించుకున్నారు. 

విద్యుత్‌ దీపాల అలంకరణలో మెరిసిపోతున్న తిరుమల వేంకటేశ్వరుడు

(1 / 8)

విద్యుత్‌ దీపాల అలంకరణలో మెరిసిపోతున్న తిరుమల వేంకటేశ్వరుడు

విద్యుత్ దీపాల కాంతుల్లో మెరిసిపోతున్న తిరుమల శ్రీవారి ఆలయం

(2 / 8)

విద్యుత్ దీపాల కాంతుల్లో మెరిసిపోతున్న తిరుమల శ్రీవారి ఆలయం

పుష్పాలతో అలంకరించిన  తిరుమల శ్రీవారి ఆలయ ఉత్తర ద్వారం

(3 / 8)

పుష్పాలతో అలంకరించిన  తిరుమల శ్రీవారి ఆలయ ఉత్తర ద్వారం

తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల విద్యుత్‌ దీపాలంకరణలు

(4 / 8)

తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల విద్యుత్‌ దీపాలంకరణలు

స్వామి వారి దర్శనం కోసం మండపాల్లో ఎదురు చూస్తున్న భక్తులు

(5 / 8)

స్వామి వారి దర్శనం కోసం మండపాల్లో ఎదురు చూస్తున్న భక్తులు

వైకుంఠ ఏకాదశి నాడు గోవింద మాల ధారణతో స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు

(6 / 8)

వైకుంఠ ఏకాదశి నాడు గోవింద మాల ధారణతో స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు

విద్యుత్ అలంకరణతో ధగధగలాడుతున్న ఆలయం

(7 / 8)

విద్యుత్ అలంకరణతో ధగధగలాడుతున్న ఆలయం

వైకుంఠ ద్వార దర్శనాలకు ముస్తాబైన తిరుమల శ్రీనివాసుడి ఉత్తర ద్వారం

(8 / 8)

వైకుంఠ ద్వార దర్శనాలకు ముస్తాబైన తిరుమల శ్రీనివాసుడి ఉత్తర ద్వారం

WhatsApp channel

ఇతర గ్యాలరీలు