(1 / 5)
సేవ్ ది టైగర్స్, సైతాన్ వెబ్ సిరీస్ లతో పాపులర్ అయిన దేవియాని శర్మ మరోసారి బోల్డ్ షోతో రెచ్చిపోయింది. బికినీ ఫొటోలతో హీట్ పెంచేస్తోంది.
(instagram-VDeviyaniSharma)(2 / 5)
బికినీ ఫొటోలతో పాటు లెంగ్తీ మెసేజ్ ను కూడా పోస్టు చేసింది దేవియాని శర్మ. రీల్ లైఫ్ కాదు రియల్ లైఫ్ చూసి జడ్జ్ చేయాలంటూ క్రిటిక్స్ కు కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
(instagram-VDeviyaniSharma)(3 / 5)
నోట్లో సిగరెట్ తోనూ ఫొటోలు పోస్టు చేసింది దేవియాని. ‘‘నేను యాక్టర్ ను. చెడ్డదైన, మంచిదైనా, ఎలాంటి తీవ్రత ఉన్న క్యారక్టర్ గానైనా నేను మారతా. రీల్ లైఫ్ లో నేను ప్లే చేసే క్యారెక్టర్ కాకుండా రియల్ లైఫ్ లో నేనెవరో చూసి నన్ను జడ్జ్ చేయాలి’’ అని ఆమె పోస్టు చేసింది.
(instagram-VDeviyaniSharma)(4 / 5)
‘‘ప్రతి పాత్రకు ప్రాణం పోయాలని చూస్తా. కానీ ఆ స్టేజ్ నా సోల్ కాదు.. నేను జీవించే హార్ట్ ను జడ్జ్ చేయండి.. స్టోరీల్లో నేను వేసుకునే మాస్క్ ను కాదు’’ అని కూడా దేవియాని పోస్టు చేసింది.
(instagram-VDeviyaniSharma)(5 / 5)
బోల్డ్ యాక్ట్రెస్ హీరోయిన్ యాక్టర్ పర్ఫార్మర్ ఆర్టిస్ట్ సెక్సీ ఐయామ్ బ్యాడ్ ఆస్ ఇన్నోసెంట్ సోల్ క్యారక్టర్స్ రీల్ రియల్ లైట్స్ కెమెరా యాక్షన్.. అంటూ పోస్టులో పేర్కొంది దేవియాని.
(instagram-VDeviyaniSharma)ఇతర గ్యాలరీలు