(1 / 6)
బుధవారం కురిసిన ఆకస్మిక భారీ వర్షంతో ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో చెరువులుగా మారిన రహదారులు
(Sunil Ghosh / Hindustan Times)(2 / 6)
ఢిల్లీల వరద నీటిలో ప్రమాదకరంగా వెళ్తున్న కారు. ఢిల్లీకి మరో రెండు రోజుల పాటు భారీ వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
(Sunil Ghosh / Hindustan Times)(3 / 6)
భారీ వర్షాలతో ఢిల్లీలో జన జీవనం అస్తవ్యస్తమైంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది. బుధవారం కూడా ఢిల్లీలో భారీ వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ.. ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
(Sunil Ghosh / Hindustan Times)(4 / 6)
జలమయమైన రహదారుల పైన కార్ల బారులు. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు ఢిల్లీలో సగటున 37.1 ఎంఎం వర్షపాత నమోదైంది.
(Sunil Ghosh / Hindustan Times)(5 / 6)
రహదారులపై వరద నీరు. వరద నీటితో ఢిల్లీని ముంచెత్తిన యమున నది. ప్రస్తుతం ఈ నదిలో 205.10 మీటర్ల నీటి మట్టం ఉంది.
(Sunil Ghosh / Hindustan Times)(6 / 6)
గత 21 సంవత్సరాలలో ఢిల్లీలో జులై నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం జులై 8 వ తేదీన. ఆ రోజు ఢిల్లీలో 126.1 ఎంఎం వర్షపాతం నమోదైంది.
(Sunil Ghosh / Hindustan Times)ఇతర గ్యాలరీలు