
(1 / 8)

(2 / 8)

(3 / 8)
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా నగరంలో ప్రయాణాలు చేయకూడని రోడ్డు మార్గాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు.
(HT Auto)
(4 / 8)
విమానాశ్రయానికి వెళ్లే మునిర్కా, వసంత్ విహార్ మధ్య ఉన్న ప్రాంతం నీట మునిగింది. నిలిచిపోయిన పలు వాహనాల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
(HT Auto)
(5 / 8)
ధౌలా కువాన్ ఫ్లైఓవర్ కింద, మెట్రో పిల్లర్ నంబర్ 156 సమీపంలోని జీజీఆర్/పీడీఆర్ వద్ద నీరు నిలిచిపోవడంతో రింగ్ రోడ్, వందేమాతరం మార్గ్, ఎన్హెచ్-48లో ట్రాఫిక్ నిలిచిపోయింది.
(HT Auto)
(6 / 8)

(7 / 8)

(8 / 8)
భికాజీ కామా ప్లేస్ వద్ద, సమీప ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నత్తనడకన సాగుతున్నాయి.
(Visual courtesy ANI)ఇతర గ్యాలరీలు