Delhi Assembly Elections : జోరుగా సాగుతున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్-delhi elections 2025 polling in full swing as voters head to booths to cast vote in pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Delhi Assembly Elections : జోరుగా సాగుతున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Delhi Assembly Elections : జోరుగా సాగుతున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Feb 05, 2025, 11:15 AM IST Anand Sai
Feb 05, 2025, 11:15 AM , IST

Delhi Assembly Elections : దిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 220 పారామిలటరీ కంపెనీలు, 19,000 మంది హోంగార్డులు, 35,626 మంది దిల్లీ పోలీసులను ఎన్నికల కోసం మోహరించారు.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖులు ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తన సిరా వేలిని చూపించారు.

(1 / 8)

(PTI)

కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

(2 / 8)

(X @hdmalhotra )

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆయన సతీమణి లక్ష్మీ పురి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

(3 / 8)

ఓటు వేసిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ పోలింగ్ బూత్ వెలుపల సిరా గుర్తు ఉన్న వేలిని చూపించారు.

(4 / 8)

కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అభ్యర్థి సందీప్ దీక్షిత్ బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

(5 / 8)

తుగ్లక్ క్రెసెంట్ ప్రాంతంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

(6 / 8)

దిల్లీలోని పోలింగ్ బూతుల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ బూత్లోకి అనుమతించే ముందు అధికారి ఓటరు గుర్తింపు కార్డును తనిఖీ చేస్తున్నారు.

(7 / 8)

(AP)

ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీ భద్రతాను ఏర్పాటు చేశారు. ప్రజలు క్యూలైన్లలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు