Deepika Ranveer Love Story: దీపికా, రణ్‌వీర్ లవ్ స్టోరీ తెలుసా.. ఐదేళ్ల డేటింగ్, ఆరేళ్ల పెళ్లి తర్వాత గుడ్ న్యూస్
- Deepika Ranveer Love Story: దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ లవ్ స్టోరీ ప్రారంభమైన 11 ఏళ్లకు వీళ్లు తల్లిదండ్రులు కాబోతున్నారు. 2013లో వీళ్ల ప్రేమ కథ మొదలు కాగా.. 2024 సెప్టెంబర్ లో తొలి సంతానం కలగబోతోంది.
- Deepika Ranveer Love Story: దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ లవ్ స్టోరీ ప్రారంభమైన 11 ఏళ్లకు వీళ్లు తల్లిదండ్రులు కాబోతున్నారు. 2013లో వీళ్ల ప్రేమ కథ మొదలు కాగా.. 2024 సెప్టెంబర్ లో తొలి సంతానం కలగబోతోంది.
(1 / 6)
Deepika Ranveer Love Story: బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లో ఒకరు దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్. తాము తన తొలి సంతానాన్ని సెప్టెంబర్ లో పొందబోతున్నట్లు గురువారం (ఫిబ్రవరి 29) అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా వీళ్ల లవ్ స్టోరీ ఎలా మొదలైందో ఒకసారి చూద్దాం.
(2 / 6)
Deepika Ranveer Love Story: దీపికా, రణ్‌వీర్ కలిసి 2013లో సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో వచ్చిన రామ్ లీలా సినిమాలో నటించారు. అప్పుడే వీళ్ల మధ్య ప్రేమ చిగురించగా.. ఇద్దరూ ఐదేళ్ల పాటు డేటింగ్ చేశారు.
(3 / 6)
Deepika Ranveer Love Story: రామ్ లీలా తర్వాత ఈ ఇద్దరూ మరోసారి భన్సాలీ డైరెక్షన్ లోనే వచ్చిన బాజీరావ్ మస్తానీ, పద్మావత్ తోపాటు 83 సినిమాల్లోనూ నటించారు. దీంతో ఇద్దరి మధ్య డేటింగ్ రూమర్లు బయటకు వచ్చాయి.
(4 / 6)
Deepika Ranveer Love Story: మొత్తానికి 2015లో దీపికా, రణ్‌వీర్ తమ మధ్య రిలేషన్షిప్ బయటపెట్టి రింగులు మార్చుకున్నారు.
(5 / 6)
Deepika Ranveer Love Story: దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ 2018లో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీళ్ల పెళ్లి జరిగింది.
ఇతర గ్యాలరీలు