Deepika Padukone Pregnant: దీపికాలాగే కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్లు వీళ్లే-deepika padukone pregnant sri devi to aishwarya rai actresses who got pregnant when their careers in peak ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Deepika Padukone Pregnant: దీపికాలాగే కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్లు వీళ్లే

Deepika Padukone Pregnant: దీపికాలాగే కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్లు వీళ్లే

Feb 29, 2024, 05:43 PM IST Hari Prasad S
Feb 29, 2024, 05:43 PM , IST

  • Deepika Padukone Pregnant: బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తాను ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసిన సంగతి తెలుసు కదా. ఆమెలాగే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు శ్రీదేవి, కరీనా కపూర్, ఐశ్వర్యా రాయ్ లాంటి వాళ్లు బిడ్డకు జన్మనిచ్చారు.

Deepika Padukone Pregnant: దీపికా పదుకోన్ లాగే 2016లో తన కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో కరీనా కపూర్ ఖాన్ తన తొలి ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా ఫొటోషూట్ చేసింది.

(1 / 8)

Deepika Padukone Pregnant: ఇక ఐశ్వర్య రాయ్ కూడా 2011లో ఆరాధ్యకు జన్మనిచ్చింది. అప్పటికి ఆమె సినిమాల్లో చాలా యాక్టివ్ గా ఉంది.

(2 / 8)

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులకు 2021 లో మొదటి సంతానం వామిక జన్మించింది. ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈ జంట ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. ఈ మధ్యే అంటే ఫిబ్రవరి 15న ఈ జంట తమ రెండో సంతానానికి కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

(3 / 8)

కాజోల్, అజయ్ దేవగణ్ దంపతులకు కుమార్తె నైసా, కుమారుడు యుగ్ ఉన్నారు. కాజోల్, అజయ్ ఫిబ్రవరి 24, 1999న వివాహం చేసుకున్నారు. 2003 ఏప్రిల్ లో కాజోల్ కూతురు నైసాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కూడా ఆమె ఫనాలాంటి హిట్ సినిమాల్లో నటించింది.

(4 / 8)

Deepika Padukone Pregnant: ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన నటి రాణీ ముఖర్జీ కూడా నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకున్న తర్వాత 2015లో తొలి సంతానానికి జన్మనిచ్చింది. అప్పుడప్పుడే ఆమె మర్దానీ మూవీ పూర్తి చేసింది. ఆ తర్వాత కూడా ఈ మూవీ సెకండ్ పార్ట్, మిస్ ఛటర్జీ వెర్సెస్ నార్వేలాంటి సినిమాల్లో నటించింది.

(5 / 8)

శ్రీదేవి 1996 లో సినీ నిర్మాత బోనీ కపూర్ ను వివాహం చేసుకుంది, కాని వారు 1997 లో మాత్రమే వారి సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు, అప్పటికే శ్రీదేవి గర్భం దాల్చింది. అప్పట్లో శ్రీదేవి ఇంకా నటనలో యాక్టివ్ గానే ఉంది.

(6 / 8)

మాధురీ దీక్షిత్ డాక్టర్ శ్రీరామ్ నేనేను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు - అరిన్ నేనే, ర్యాన్ నేనే. 2003 లో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన మాధురి.. ఆజా నచ్లే (2007) తరువాత బాలీవుడ్ నుండి బ్రేక్ తీసుకుంది. కొన్నాళ్ల పాటు అమెరికాలో ఉన్న ఆమె.. తర్వాత ఇండియాకు షిఫ్ట్ అయింది.

(7 / 8)

రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్న రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ లకు నవంబర్, 2022లో తొలి సంతానం రాహా జన్మించింది. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు