Deepika Padukone Pregnancy Glow: బేబీ బంప్‌తో దీపికా ఫొటోషూట్.. అమ్మ కాబోతున్న కళ ఉట్టిపడుతోందంటున్న ఫ్యాన్స్-deepika padukone pregnancy photoshoot looks stunning in yellow dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Deepika Padukone Pregnancy Glow: బేబీ బంప్‌తో దీపికా ఫొటోషూట్.. అమ్మ కాబోతున్న కళ ఉట్టిపడుతోందంటున్న ఫ్యాన్స్

Deepika Padukone Pregnancy Glow: బేబీ బంప్‌తో దీపికా ఫొటోషూట్.. అమ్మ కాబోతున్న కళ ఉట్టిపడుతోందంటున్న ఫ్యాన్స్

Published May 24, 2024 04:01 PM IST Hari Prasad S
Published May 24, 2024 04:01 PM IST

  • Deepika Padukone Pregnancy Glow: రణ్‌వీర్ తో తన తొలి సంతానాన్ని పొందబోతోన్న దీపికా పదుకోన్ లో ఆ అమ్మ కళ ఉట్టిపడుతోందని ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా ఆమె ఎల్లో డ్రెస్ లో బేబీ బంప్ తో ఓ ఫొటోషూట్ చేసింది.

Deepika Padukone Pregnancy Glow: దీపికా పదుకోన్ శుక్రవారం (మే 24) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ఫొటోషూట్ ఫొటోలను షేర్ చేసింది. తన స్కిన్ కేర్ బ్రాండ్ 82 డిగ్రీ ఈ ప్రమోషన్ కు ముందు ఆమె ఈ ఫొటోషూట్ చేసింది. ఈ ఎల్లో డ్రెస్ ఫొటోల్లో ఆమెలో ఆ ప్రెగ్నెన్సీ గ్లో కనిపిస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు.

(1 / 7)

Deepika Padukone Pregnancy Glow: ఈ ఎల్లో డ్రెస్ లో దీపికా చేసిన ఫొటోషూట్ ఆకట్టుకుంటోంది. తనదైన స్మైల్ తో ఈ బాలీవుడ్ బ్యూటీ స్టన్నింగ్ లుక్ లో కనిపించింది.

(2 / 7)

Deepika Padukone Pregnancy Glow: ఇక దీపికా ఓ వీడియోను కూడా షేర్ చేసింది. అందులో తన స్కిన్ కేర్ బ్రాండ్ గురించి చెప్పడం చూడొచ్చు.

(3 / 7)

Deepika Padukone Pregnancy Glow: అంతేకాదు ఇదే ఈవెంట్లో తన కొత్త బ్రాండ్ గురించి ఆడియెన్స్ అడిగిన ప్రశ్నలకు కూడా దీపికా సమాధానాలు చెప్పింది.

(4 / 7)

Deepika Padukone Pregnancy Glow: తల్లి కాబోతున్న దీపికా ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తోందని చాలా మంది కామెంట్స్ చేశారు.

(5 / 7)

Deepika Padukone Pregnancy Glow: ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా పదుకోన్ తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ లో రణ్‌వీర్, దీపికా తొలి సంతానానికి వెల్కమ్ చెప్పబోతున్నారు. ఈ మధ్యే ముంబైలో ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆమె తన బేబీ బంప్ చూపించింది.

(6 / 7)

Deepika Padukone Pregnancy Glow: దీపికా పదుకోన్ మరి కొద్ది రోజుల్లోనే కల్కి 2898 ఏడీ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాను ప్రెగ్నెంట్ అవకముందే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కానుంది.

(7 / 7)

ఇతర గ్యాలరీలు