తెలుగు న్యూస్ / ఫోటో /
Deepika Padukone: హీరోయిన్‌గా దీపికా పదుకోణ్ డెబ్యూ మూవీ ఓ తెలుగు రీమేక్ - ఆ సినిమా ఏదో తెలుసా!
Deepika Padukone: మాతృత్వపు బంధం కారణంగా గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది దీపికా పదుకోణ్. కల్కి సీక్వెల్‌తో తిరిగి దీపికా పదుకోణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(1 / 6)
గత ఏడాది రిలీజైన కల్కి2898 ఏడీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నది దీపికా పదుకోణ్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ 1100 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
(3 / 6)
దీపికా పదుకోణ్ సినీ జర్నీ తెలుగు రీమేక్‌తోనే ప్రారంభమైంది. కన్నడ మూవీ ఐశ్వర్య హీరోయిన్‌గా దీపికా పదుకోణ్ ఫస్ట్ మూవీ.
(5 / 6)
ఐశ్వర్య మూవీ థియేటర్లలో వంద రోజులు ఆడింది. 2006లోనే ఐదు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
ఇతర గ్యాలరీలు