(1 / 6)
Deepika Padukone: బాఫ్టా అవార్డుల్లో దీపికా పదుకోన్ లుక్ ఇదీ. చీరలో బ్యాక్ చూపిస్తూ ఆమె చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది.
(2 / 6)
(3 / 6)
Deepika Padukone: బాఫ్టా అవార్డుల కార్యక్రమంలో దీపికా పదుకోన్.. నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో బెస్ట్ ఫిల్మ్ కు అవార్డు అందజేసింది.
(4 / 6)
Deepika Padukone: అవార్డుల సెర్మనీకి ముందు దీపికా తన చీరలో ఇలా కెమెరాకు హాట్ హాట్ పోజులిచ్చింది. గతేడాది ఆస్కార్స్ వేడుకకు వెళ్లిన ఆమె.. ఈసారి బ్రిటీష్ అవార్డుల సెర్మనీలో మెరిసింది.
(5 / 6)
Deepika Padukone: బ్రిటీష్ అవార్డుల్లో భారతీయతను చాటి చెప్పేలా చీర కట్టుకొని వెళ్లిన దీపికాను అభిమానులను ప్రశంసిస్తున్నారు.
(6 / 6)
Deepika Padukone: అవార్డుల సెర్మనీ సందర్భంగా కూడా దీపికా పదుకోన్ దిగిన ఫొటోను బాఫ్టా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ఇతర గ్యాలరీలు