Deepika Padukone : ‘న్యూడ్ ఫోటోల నుంచి బయటకు రండి ఇకనైనా'
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌పై గత వారం రోజులుగా తన న్యూడ్ ఫోటోలతో వార్తల్లో నిలిచాడు. చాలా మంది సెలబ్రిటీలు రణవీర్ సింగ్ ధైర్యాన్ని మెచ్చుకోగా.. మరికొందరు అతనిని విమర్శించారు. నెటిజన్లు మాత్రమే అతని ఫోటోను రకరకాల మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. దీంతో పాటు కొందరు రణవీర్ సింగ్‌పై ఫిర్యాదు కూడా చేశారు. ఇంత జరుగుతున్నా రణవీర్ దంపతులు ఏమి పట్టనట్టుగా.. మనీష్ మల్హోత్రా షోలో పాల్గొన్నారు.
(1 / 6)
దీపికా పదుకొనె భర్త రణవీర్ సింగ్‌తో కలిసి సోషల్ మీడియాలో చాలా ఫోటోలను షేర్ చేసింది. దీపికా పదుకొణె "Get out of nude again".అనే సందేశంతో కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది.
(2 / 6)
ఇటీవల రణ్‌వీర్ సింగ్ నగ్నంగా పోజులిచ్చి చర్చకు కారణమయ్యాడు. ఈ నేపథ్యంలో రణవీర్ సింగ్‌పై ముంబైలోని ఓ ఎన్జీవో కార్యకర్త చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
(3 / 6)
బాలీవుడ్ నటుడి నగ్న ఫోజు మహిళల మనోభావాలను దెబ్బతీసిందని, వెంటనే అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబైలోని ఓ ఎన్జీవో ఫిర్యాదు చేసింది.
(4 / 6)
డిజైనర్ మనీష్ మల్హోత్రా మిజ్వాన్ కోచర్ ఫ్యాషన్ షో 2022 కోసం దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ షోస్టాపర్‌లుగా నిలిచారు. సాటిలేని రాయల్టీ, గాంభీర్యమైన లుక్స్‌తో ఆకట్టుకున్నారు.
ఇతర గ్యాలరీలు