తెలుగు న్యూస్ / ఫోటో /
Dasara Box Office War: ఒక్క పండగ.. ఐదు సినిమాల బాక్సాఫీస్ వార్.. దసరాకు పాన్ ఇండియా సినిమాల క్యూ
- Dasara Box Office War: ఈసారి దసరా పండగకు పాన్ ఇండియా సినిమాలు క్యూ కడుతున్నాయి. ఒకేసారి ఐదు పెద్ద సినిమాలు రిలీజ్ కానుండటంతో బాక్సాఫీస్ వార్ తప్పేలా కనిపించడం లేదు. ఇందులో అందరి కళ్లూ రజనీకాంత్ వెట్టైయాన్, సూర్య కంగువలపైనే ఉంది.

(1 / 6)
Dasara Box Office War: దసరా పండుగకు బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఆ సమయంలో రజనీకాంత్, సూర్య, ఆలియా భట్ లాంటి వాళ్ల సినిమాలు రిలీజ్ కానున్నాయి.
(4 / 6)
Dasara Box Office War: ఇక హిందీలో రాజ్ కుమార్ రావ్ నటిస్తున్న విక్కీ విద్యా కా ఓ వాలా వీడియో మూవీ కూడా అప్పుడే రిలీజ్ కు సిద్ధమవుతోంది
(5 / 6)
Dasara Box Office War: కన్నడ స్టార్ ధృవ్ సర్జా నటిస్తున్న మార్టిన్ మూవీ అక్టోబర్ 11న రిలీజ్ కానుంది.
ఇతర గ్యాలరీలు