Dhamki Pre Release Event: నా ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బంతా పెట్టి ధ‌మ్కీ సినిమా తీశా - విశ్వ‌క్ సేన్‌-das ka dhamki pre release event photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Das Ka Dhamki Pre Release Event Photos

Dhamki Pre Release Event: నా ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బంతా పెట్టి ధ‌మ్కీ సినిమా తీశా - విశ్వ‌క్ సేన్‌

Mar 18, 2023, 09:21 AM IST Nelki Naresh Kumar
Mar 18, 2023, 09:21 AM , IST

Dhamki Pre Release Event: విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన ధ‌మ్మీ సినిమా ఉగాది కానుక‌గా మార్చి 22న రిలీజ్ కానుంది. శుక్ర‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి స్టార్ హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఆర్ఆర్ఆర్ అందించిన ఉత్సాహంతో తెలుగు సినిమాలు, భార‌తీయ సినిమాలు మ‌రింత ముందుకు సాగాల‌ని ఎన్టీఆర్ అభిల‌షించారు. 

(1 / 6)

త‌న‌కు బాగా ఇష్ట‌మైన సినిమాల్లో ఈ న‌గ‌రానికి ఏమైంది ఒక‌ట‌ని ఎన్టీఆర్ అన్నాడు. అందులో విశ్వ‌క్‌సేన్‌, అభిన‌వ్ కామెడీ బాగుంటుంద‌ని పేర్కొన్నాడు. 

(2 / 6)

త‌న  ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బుల‌న్నీ పెట్టి ధ‌మ్కీ సినిమా చేశాన‌ని విశ్వ‌క్‌సేన్ అన్నాడు. 

(3 / 6)

ధ‌మ్కీ సినిమాలో విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో విశ్వ‌క్‌సేన్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టిస్తున్నాడు. 

(4 / 6)

ధ‌మ్కీ సినిమాలో నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాగ‌ల్ త‌ర్వాత విశ్వ‌క్‌సేన్‌, నివేథా పేతురాజ్ జంట‌గా న‌టించిన సినిమా ఇది. 

(5 / 6)

ధ‌మ్కీ సినిమా తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ కానుంది. 

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు