తెలుగు న్యూస్ / ఫోటో /
Daaku Maharaj Pre Release Event: నా సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూస్తారు: డాకు మహారాజ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో బాలయ్య
- Daaku Maharaj Pre Release Event: డాకు మహారాజ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. అఖండ 2తో తన రెండో ఇన్నింగ్స్ మొదలు కాబోతోందని, అది ఎలా ఉంటుందో ముందు ముందు మీరే చూస్తారని అన్నాడు.
- Daaku Maharaj Pre Release Event: డాకు మహారాజ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. అఖండ 2తో తన రెండో ఇన్నింగ్స్ మొదలు కాబోతోందని, అది ఎలా ఉంటుందో ముందు ముందు మీరే చూస్తారని అన్నాడు.
(1 / 6)
Daaku Maharaj Pre Release Event: బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ప్రీరిలీజ్ ఈవెంట్ శుక్రవారం (జనవరి 10) హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ ఎవరూ చేయని జానర్లో మూవీ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మూవీని అంగీకరించినట్లు చెప్పాడు.
(2 / 6)
Daaku Maharaj Pre Release Event: డాకు మహారాజ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో బాలయ్య ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. మూవీలోని హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలాతో సరదాగా గడిపాడు.
(3 / 6)
Daaku Maharaj Pre Release Event: డాకు మహారాజ్ మూవీని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న ఆందోళన మొదట్లో తమకు కలిగిందని బాలయ్య అన్నాడు. టీజర్ డల్లుగా ఉందన్నారు. ట్రైలర్ ఫర్వాలేదన్నారు.. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ కు మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తోందని అతడు చెప్పాడు.
(4 / 6)
Daaku Maharaj Pre Release Event: డాకు మహారాజ్ మూవీ ఆదివారం (జనవరి 12) రిలీజ్ కానుంది. ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహించగా.. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా నటించారు.
(5 / 6)
Daaku Maharaj Pre Release Event: డాకు మహారాజ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను బాలయ్య ఇలా ఆప్యాయంగా పలకరించాడు.
ఇతర గ్యాలరీలు