Daaku Maharaaj Success Celebrations: డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్.. అదిరిపోయిన అనంతపురం ఈవెంట్-daaku maharaaj success celebrations balakrishna bobby kolli pragya jaiswal urvashi rautela shraddha srinath ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Daaku Maharaaj Success Celebrations: డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్.. అదిరిపోయిన అనంతపురం ఈవెంట్

Daaku Maharaaj Success Celebrations: డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్.. అదిరిపోయిన అనంతపురం ఈవెంట్

Jan 22, 2025, 10:37 PM IST Hari Prasad S
Jan 22, 2025, 10:37 PM , IST

  • Daaku Maharaaj Success Celebrations: డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్ బుధవారం (జనవరి 22) అనంతపురంలో ఘనంగా జరిగాయి. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.115 కోట్ల వరకు కొల్లగొట్టిన విషయం తెలిసిందే.

Daaku Maharaaj Success Celebrations: డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఊర్వశి రౌతేలా, బాలకృష్ణ, బాబీ కొల్లి, శ్రద్ధా శ్రీనాథ్

(1 / 6)

Daaku Maharaaj Success Celebrations: డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

(2 / 6)

Daaku Maharaaj Success Celebrations: అనంతపురంలో డాకు మహారాజ్ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కాగా.. ఇప్పుడు అక్కడే సక్సెస్ సెలబ్రేషన్స్ చేయడం విశేషం. 

(3 / 6)

Daaku Maharaaj Success Celebrations: డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో ప్రగ్యా జైస్వాల్, బాబీ కొల్లి హగ్

(4 / 6)

Daaku Maharaaj Success Celebrations: డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో డ్యాన్సర్ల ఆటాపాటా

(5 / 6)

Daaku Maharaaj Success Celebrations: డాకు మహారాజ్ ముద్దుగుమ్మలు ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కాగా.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.115 వరకు వసూలు చేసింది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు