Priyanka Chopra Daughter: ప్రియాంక చోప్రా కూతురు మాలతీ రెండో బర్త్ డే వేడుకలు-cute pics malti birthday party priyanka chopra nick jonas ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Priyanka Chopra Daughter: ప్రియాంక చోప్రా కూతురు మాలతీ రెండో బర్త్ డే వేడుకలు

Priyanka Chopra Daughter: ప్రియాంక చోప్రా కూతురు మాలతీ రెండో బర్త్ డే వేడుకలు

Jan 18, 2024, 02:09 PM IST Haritha Chappa
Jan 18, 2024, 02:09 PM , IST

  • ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌ల కూతురు మాలతి రెండో బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ప్రియాంక చోప్రా.

Nick Jonas and Priyanka Chopra's adorable daughter Malti Marie Chopra Jonas is officially two, and the couple celebrated by throwing her an Elmo-themed party attended by family and friends. “Our little angel is two-years-old,” Nick wrote on Instagram along with a series of photos from the celebration.

(1 / 8)

పుట్టిన రోజును థీమ్ ను ఎరుపు రంగుతో నింపేశారు. మాలతీ ఎరుపు రంగు డ్రెస్సులో చాలా ముద్దుగా ఉంది. 

(2 / 8)

మాలతీస్ వరల్డ్ అనే పేరుతో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ప్రియాంక, నిక్ కూడా ఎరుపు రంగు దుస్తుల్లో చాలా అందంగా ఉన్నారు. 2018లో వీరు వివాహం చేసుకున్నారు. 

(3 / 8)

నిక్ జోనాస్ తన సోదరుడు జో జోనాస్ తో పాటూ స్నేహితులు, కజిన్స్ తో ఫోటోలకు ఫోజులిచ్చాడు. 

(4 / 8)

మాలతీ మేరీ ఎంత ముద్దుగా కనిపిస్తుందో ఈ ఫోటోలో చూడవచ్చు. ఆమె డ్రెస్సుకు తగ్గట్టే బొమ్మలను ఆమె చుట్టూ పెట్టారు. ఈ ఫోటోలు చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. 

(5 / 8)

అమెరికా కార్టూన్ క్యారెక్టర్ ఎల్మో చాలా పాపులర్. అదే థీమ్ తో మాలతీ బర్త్ డే జరిగింది. ఈ పుట్టిన రోజును తమ ఇంట్లోనే నిర్వహించారు. 

(6 / 8)

ఎల్మో థీమ్ పార్టీలో కేకు కూడా ఎల్మో ఫేస్ తోనే తయారుచేశారు. కేకును చూస్తేనే నోరూరిపోతోంది. 

(7 / 8)

 కూతురు పుట్టినరోజు సందర్భంగా ప్రియాంక చోప్రా ఆలయాన్ని కుటుంబంతో సహా సందర్శించారు. మాలతీకి చిన్న బొట్టును కూడా పెట్టి హిందూ పద్ధతిలో తయారుచేసింది ప్రియాంక.  

(8 / 8)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు