CSK vs MI : సీఎస్కే వర్సెస్​ ఎంఐ స్టాట్స్-​ పైచేయి ఎవరిదంటే..-csk vs mi ipl 2024 check head to head stats details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Csk Vs Mi : సీఎస్కే వర్సెస్​ ఎంఐ స్టాట్స్-​ పైచేయి ఎవరిదంటే..

CSK vs MI : సీఎస్కే వర్సెస్​ ఎంఐ స్టాట్స్-​ పైచేయి ఎవరిదంటే..

Apr 14, 2024, 12:17 PM IST Sharath Chitturi
Apr 14, 2024, 12:17 PM , IST

  • ఐపీఎల్​లో మచ్​ అవైటెడ్​ గేమ్​ ఏదైనా ఉందంటే.. అది చెన్నై సూపర్​ కింగ్స్​ వర్సెస్​ ముంబై ఇండియన్స్​. ఇక ఐపీఎల్​ 2024లో ఆదివారం రాత్రి సీఎస్కేతో ఎంఐ తలపడనుంది. ఈ నేపథ్యంలో స్టాట్స్​ చూసేయండి..

ఆదివారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు వాంఖడే​ వేదికగా ముంబై ఇండియన్స్​తో తలపనుండి చెన్నై సూపర్​ కింగ్స్​.

(1 / 5)

ఆదివారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు వాంఖడే​ వేదికగా ముంబై ఇండియన్స్​తో తలపనుండి చెన్నై సూపర్​ కింగ్స్​.(PTI)

ఐపీఎల్​ చరిత్రలో సీఎస్కే- ఎం జట్లు ఇప్పటివరకు 36సార్లు తలపడ్డాయి. ఇందులో సీఎస్కే 16సార్లు విజయం సాధించింది. ముంబై ఇండియన్స్​ 20సార్లు గెలిచింది.

(2 / 5)

ఐపీఎల్​ చరిత్రలో సీఎస్కే- ఎం జట్లు ఇప్పటివరకు 36సార్లు తలపడ్డాయి. ఇందులో సీఎస్కే 16సార్లు విజయం సాధించింది. ముంబై ఇండియన్స్​ 20సార్లు గెలిచింది.(ANI)

స్టాట్స్​ ప్రకారం.. సీఎస్కేపై ముంబై ఇండియన్స్​దే పైచేయి. కానీ.. ఈ రెండు జట్లు పవర్​ఫుల్​గా ఉంటాయి. రసవత్తపోరు ఖాయం అని ఫ్యాన్స్​ భావిస్తారు.

(3 / 5)

స్టాట్స్​ ప్రకారం.. సీఎస్కేపై ముంబై ఇండియన్స్​దే పైచేయి. కానీ.. ఈ రెండు జట్లు పవర్​ఫుల్​గా ఉంటాయి. రసవత్తపోరు ఖాయం అని ఫ్యాన్స్​ భావిస్తారు.(PTI)

ముంబై ఇండియన్స్​పై సీఎస్కే హైయెస్ట్​ స్కోర్​ 218. సీఎస్కేపై ముంబై ఇండియన్స్​ హైయెస్ట్​ స్కోర్​ 219.

(4 / 5)

ముంబై ఇండియన్స్​పై సీఎస్కే హైయెస్ట్​ స్కోర్​ 218. సీఎస్కేపై ముంబై ఇండియన్స్​ హైయెస్ట్​ స్కోర్​ 219.(PTI)

ఇక సీఎస్కే కెప్టెన్సీకి ఎంఎస్​ ధోనీ గుడ్​ బై చెప్పిన తర్వాత, రోహిత్​ని కెప్టెన్​గా ముంబై ఇండియన్స్​ తప్పించిన తర్వాత.. ఇరు జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్​ ఇదే.

(5 / 5)

ఇక సీఎస్కే కెప్టెన్సీకి ఎంఎస్​ ధోనీ గుడ్​ బై చెప్పిన తర్వాత, రోహిత్​ని కెప్టెన్​గా ముంబై ఇండియన్స్​ తప్పించిన తర్వాత.. ఇరు జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్​ ఇదే.(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు