(1 / 7)
Cricketers Christmas Celebrations: క్రిస్మస్ వేడుకలను టీమిండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు జరుపుకున్నారు. అయితే ధోనీ మాత్రం శాంతా క్లాజ్ గా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
(2 / 7)
Cricketers Christmas Celebrations: ఈ శాంటా క్లాజ్ ఎవరో గుర్తుపట్టారా? టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ. అతడు ఇలా శాంటాగా వచ్చి తన భార్యాపిల్లలకు బహుమతులు ఇచ్చాడు.
(3 / 7)
ధోనీ శాంటా క్లాజ్ గా మారి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలను అతని భార్య సాక్షి సింగ్ ధోనీ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(4 / 7)
ధోనీ తన భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నాడు.
(5 / 7)
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా తన ఇంట్లో ఇలా క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసి భార్య అంజలితో ఈ వేడుకల జరుపుకున్నాడు.
(6 / 7)
ఇక టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ తన భార్యతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు.
(7 / 7)
సంజు తన సతీమణి చారులత రమేష్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులు కామెంట్లు చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇతర గ్యాలరీలు