(1 / 6)
కోర్ట్ సినిమాలో ‘జాబిలి’ క్యారక్టర్ లో నటించి మెప్పించిన అమ్మాయి అసలు పేరు శ్రీదేవి ఆపల్ల. సినిమాలో క్యారక్టర్ పేరుకు తగ్గట్లే శ్రీదేవి.. అందాల జాబిలి. మూవీలో ఈ బ్యూటీడాల్ అలరించింది.
(instagram-srideviactor)(2 / 6)
శ్రీదేవి స్వస్థలం కాకినాడ. ఈ ఆంధ్ర అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ తో పేరు సంపాదించుకుంది. 2021లో ఇన్ స్టాగ్రామ్ లో జాయిన్ అయిన శ్రీదేవి ఫొటోలు, రీల్స్ తో ఫాలోయింగ్ సంపాదించుకుంది.
(instagram-srideviactor)(3 / 6)
ఇన్ స్టాగ్రామ్ రీల్ తోనే శ్రీదేవికి కోర్ట్ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆమె రీల్ చూసిన డైరెక్టర్ రామ్ జగదీశ్ ఫ్రెండ్ యువరాజ్ శ్రీదేవిని ఆడిషన్ కు రిఫర్ చేశాడు. ఆడిషన్లో సెలక్ట్ కావడంతో సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది.
(instagram-srideviactor)(4 / 6)
కోర్ట్ సినిమాలో జాబిలిగా పాపులర్ అయిన శ్రేదేవి ఫస్ట్ సినిమాతోనే ఆకట్టుకుంది. అటు అందంతో.. ఇటు అభినయంతో అలరించింది. ఎమోషనల్ సీన్స్ లోనూ మెచ్యూరిటీ ప్రదర్శించింది.
(instagram-srideviactor)(5 / 6)
చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
(instagram-srideviactor)ఇతర గ్యాలరీలు