తెలుగు న్యూస్ / ఫోటో /
Couples And Quarrelling: సంబంధాలలో విభేదాలు రావడానికి మూల కారణాలు ఇవే!
- Couples And Quarrelling: భాగస్వామిని అగౌరవపరచడం దగ్గర్నించీ, వారిపై నమ్మకం కోలోవడం వరకు అనేక కారణాల వలన దంపతుల మధ్య గొడవలు జరుగుతాయి. కొన్ని ముఖ్య కారణాలు ఇక్కడ చూడండి.
- Couples And Quarrelling: భాగస్వామిని అగౌరవపరచడం దగ్గర్నించీ, వారిపై నమ్మకం కోలోవడం వరకు అనేక కారణాల వలన దంపతుల మధ్య గొడవలు జరుగుతాయి. కొన్ని ముఖ్య కారణాలు ఇక్కడ చూడండి.
(1 / 5)
సంబంధాలలో విభేదాలు సర్వసాధారణం. థెరపిస్ట్ సుజానే వోల్ఫ్ సంబంధాలలో విభేదాలకు మూల కారణాలను ప్రస్తావించారు, వాటిని పరిష్కరించే మార్గం అన్వేషించాలని తెలిపారు.
(Unsplash)
(2 / 5)
బలవంతంగా భాగస్వామిని నియంత్రించాలని ప్రయత్నించడం అనేది సంబంధాలలో సంఘర్షణకు ప్రధాన కారణాలు ఒకటి. ఏ సబంధంలోనైనా ఒకరు అణచివేతకు గురైనప్పుడు వారు ఏదో ఒకరోజు తిరగబడతారు.
(Unsplash)
(3 / 5)
ఒక ఆసక్తులు, ఇష్టాయిష్టాలు, లక్ష్యాలను భాగస్వామి పట్టించుకోనపుడు, వాటికి విలువ ఇవ్వనపుడు ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి.
(Unsplash)
(4 / 5)
భాగస్వామి నమ్మకం కోల్పోయినపుడు, ఒకరిపైఒకరికి ప్రేమ తగ్గిపోతుంది, ఆ స్థానంలో అనుమానం, కోపం, పగ పెరుగుతాయి. ఇది అనర్థాలకు దారితీస్తుంది.
(Unsplash)
ఇతర గ్యాలరీలు