Paratha Making Tips । రొట్టెలు తినాలనిపించకపోతే.. పరాఠాలు రుచిగా ఇలా చేసుకోండి!-cooking tips to make parathas more tastier and healthier ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Paratha Making Tips । రొట్టెలు తినాలనిపించకపోతే.. పరాఠాలు రుచిగా ఇలా చేసుకోండి!

Paratha Making Tips । రొట్టెలు తినాలనిపించకపోతే.. పరాఠాలు రుచిగా ఇలా చేసుకోండి!

Published Nov 30, 2022 07:09 PM IST HT Telugu Desk
Published Nov 30, 2022 07:09 PM IST

  • Paratha Making Tips: రోటీలు, చపాతీలు తినడం బోర్ కొడితే, ఒకసారి పరాఠాలు తినిచూడండి. రుచికరంగా, పోషకభరితంగా ఉండేలా పరాఠాలు ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

పరోటాలను వివిధ రకాల కూరగాయలతో స్టఫ్ చేసి చేసుకోవచ్చు. ఈ రకమైన పరోటాలు రుచితో పాటు, పోషక విలువలను కలిగి ఉంటాయి. మరికొన్ని చిట్కాలు ఇక్కడ చూడండి.

(1 / 7)

(Pixabay)

మామూలు నూనెలో లేదా వెన్నలో వేయించడానికి బదులు, పరాటాలను నెయ్యితో వేయించి చేయాలి. ఇది రుచిలో సాటిలేనిది, గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

(2 / 7)

(Freepik)

జున్ను చేసేటపుడు కొంచెం నీరు బయటకు వస్తుంది. ఈ నీటిని పిండితో కలిపి పరోటాలు చేసుకుంటే మరింత రుచికరంగా ఉంటుంది. ఈ రకమైన పరోటా ప్రోబయోటిక్స్ , ప్రోటీన్లతో పోషక విలువలను కలిగి ఉంటుంది

(3 / 7)

పరోటా పిండిలో రాజ్మా లేదా చిక్‌పీ ప్యూరీని కలిపి కూడా పరోటాలు చేయవచ్చు. వీటిని ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటే ప్రొటీన్లతో శక్తివంతమైన ఆహారంగా ఉంటుంది.

(4 / 7)

ఉడకబెట్టిన సోయా బీన్లను ముద్దగా చేసి పిండిలో కలిపి పరోటా తయారు చేసుకోవచ్చు. ఇది మంచి రుచితో పాటు, పోషకభరితంగా ఉంటుంది.

(5 / 7)

మొక్కజొన్న మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. బ్రోకలీ క్యాన్సర్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇవన్నీ కలిపి పరాఠాలు చేస్తే ఆ రుచి వేరే స్థాయికి చేరుతుంది.

(6 / 7)

సంబంధిత కథనం

WhatsApp channel

ఇతర గ్యాలరీలు