తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలితీవ్రత, ఏజెన్సీలో కనిష్టానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
- AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. తెలంగాణలో 11 జిల్లాల్లో 12 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఏపీలో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. అరకులో 8.9డిగ్రీలు,డుంబ్రిగుడలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మన్యంలోని 11 మండలాల్లో చలి అధికంగా ఉంది.
- AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. తెలంగాణలో 11 జిల్లాల్లో 12 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఏపీలో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. అరకులో 8.9డిగ్రీలు,డుంబ్రిగుడలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మన్యంలోని 11 మండలాల్లో చలి అధికంగా ఉంది.
(1 / 10)
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఆదివారం అర్థరాత్రి పదకొండు జిల్లాల్లో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
(2 / 10)
రాజన్న సిరిసిల్లలో 12 డిగ్రీలు, రంగారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, వికారాబాద్, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
(3 / 10)
తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉదయం పది దాటే వరకు సూర్యుడు మంచుతెరల మాటున ఉండిపోతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోయాయి.
(4 / 10)
ఉదయం పూట మంచుతెరలు వీడకపోవడంతో పొగమంచులోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఉత్తర భారతదేశంలో చలితీవ్రత అధికంగా ఉంది.
(5 / 10)
ఆదివారం అర్థరాత్రి తెలంగాణలోని పదకొండు జిల్లాల్లో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్లకు పరిమితం అవుతున్నారు.
(7 / 10)
ఏపీలో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. అరకులోయలో 8.9డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
(8 / 10)
తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8డిగ్రీల కంటే కనిష్టానికి తగ్గాయి. తెలంగాణలో సైతం చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో పగటి సమయంలో కూడా మంచుతెరలు వీడటం లేదు.
(9 / 10)
అరకులోయలో 8.9డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మన్యంలోని 11 మండలాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది.
ఇతర గ్యాలరీలు