CM Revanth in Indravelli : ఇంద్రవెల్లి గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి.. తలపాగా ధరించి ప్రత్యేక పూజలు - ఫొటోలు ఇవే
- CM Revanth reddy Indravelli Tour Photos 2024 : రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ పునర్నిర్మాణ సభకు హాజరై ప్రసంగించారు.

(1 / 7)
హైదరాబాద్ ప్రత్యేక హెలికాప్టర్‌లో కేస్లాపూర్ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకు జిల్లా ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలితారు.(Revanthreddy Twitter)
(5 / 7)
నాగాబా ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు భట్టి తలపాగాను ధరించారు.(Twitter)
ఇతర గ్యాలరీలు