CM Revanth Reddy : సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పై కీలక ఒప్పందం
CM Revanth Reddy : సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ కాలేజీతో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మధ్య సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కీలకమైన ఒప్పందం కుదిరింది. సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును సీఎం పరిశీలించారు.
(1 / 5)
సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్ లో పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం శుక్రవారం సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఐటీఈ)ను సందర్శించారు.
(2 / 5)
సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. ఆయా రంగాలలో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో ముఖ్యమంత్రి మాట్లాడారు.
(3 / 5)
తెలంగాణలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చిన సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ కాలేజీతో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది.
(4 / 5)

ఇతర గ్యాలరీలు