తెలుగు న్యూస్ / ఫోటో /
Revanth In Vemulawada: వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
Revanth In Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఆలయంలో పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడకు చేరుకునున్న సీఎం స్వాగతం పలికిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు స్వాగతం పలికారు. (ఫోటోలు కేవీరెడ్డి)
(2 / 8)
మంత్రులతో కలిసి వేములవాడ ఆలయంలో పూజలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో కొండా సురేఖ, పొన్నం , శ్రీధర్‌బాబు, ఉత్తమ్, పొంగులేటి
(5 / 8)
వేములవాడ ఆలయం అభివృద్ధి పనుల ప్రణాళికను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉతమ్ కుమార్ రెడ్డి
(6 / 8)
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి వేములవాడ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో దర్శనానికి వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి
ఇతర గ్యాలరీలు