TTD Brahmotsavalu: అంగరంగ వైభవంగా ప్రారంభమైన తిరుమల బ్రహ్మోత్సవాలు-cm jaganmohan reddy inaugurated tirumala srivari brahmotsavam ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Cm Jaganmohan Reddy Inaugurated Tirumala Srivari Brahmotsavam

TTD Brahmotsavalu: అంగరంగ వైభవంగా ప్రారంభమైన తిరుమల బ్రహ్మోత్సవాలు

Sep 19, 2023, 08:25 AM IST HT Telugu Desk
Sep 19, 2023, 08:25 AM , IST

  • శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం నుంచి ముఖ్యమంత్రికి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. 

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి

(1 / 9)

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి

పెద్ద శేష వాహనంపై నుంచి భక్తులకు కనువిందు చేస్తున్న శ్రీవారు

(2 / 9)

పెద్ద శేష వాహనంపై నుంచి భక్తులకు కనువిందు చేస్తున్న శ్రీవారు

పెద్ద శేష వాహనం ఎదుట టీటీడీ ఛైర్మన్ భూమన కుటుంబం

(3 / 9)

పెద్ద శేష వాహనం ఎదుట టీటీడీ ఛైర్మన్ భూమన కుటుంబం

పెద్ద‌శేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప

(4 / 9)

పెద్ద‌శేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప

ఉత్సవ మూర్తుల అలంకరణలో స్వామి వారు

(5 / 9)

ఉత్సవ మూర్తుల అలంకరణలో స్వామి వారు

పెద్ద శేష వామనంపై వస్తున్న స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు

(6 / 9)

పెద్ద శేష వామనంపై వస్తున్న స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు

మాడవీధుల్లోకి స్వామి వారిని తోడ్కొని వస్తున్న ఈవో ధర్మారెడ్డి

(7 / 9)

మాడవీధుల్లోకి స్వామి వారిని తోడ్కొని వస్తున్న ఈవో ధర్మారెడ్డి

తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల  ధర్మకర్తలు, ఎమ్మెల్యేలతో సిఎం జగన్

(8 / 9)

తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల  ధర్మకర్తలు, ఎమ్మెల్యేలతో సిఎం జగన్

భక్తులకు అభయమిస్తున్న మలయప్ప స్వామి

(9 / 9)

భక్తులకు అభయమిస్తున్న మలయప్ప స్వామి

WhatsApp channel

ఇతర గ్యాలరీలు