CBN In Tirumala: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా గురువారం రాత్రి తిరుమల చేరుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
మనుమడు దేవాన్ష్ తో కలిసి అన్నదానం చేస్తున్న సీఎం చంద్రబాబు
(3 / 10)
తిరుమలలో దర్శనానంతరం కుమారుడితో కలిసి నారా లోకేష్
(4 / 10)
మనుమడి పుట్టిన రోజు కావడంతో తిరుమల అన్న ప్రసాద స్వీకరణలో సీఎం కుటుంబం
(5 / 10)
తిరుమల శ్రీవారి ఆలయ వెలుపల భక్తులకు అభివాదం చేస్తున్న సీఎం చంద్రబాబు
(6 / 10)
మనుమడి జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. దేవాన్ష్ పుట్టిన రోజు కావడంతో అన్నదానానికి రూ.44లక్షల విరాళం ఇచ్చారు.
వెంగమాంబ సత్రంలో హారతులు అందుకుంటున్న సీఎం కుటుంబ సభ్యులు
(10 / 10)
అన్నప్రసాద కేంద్రంలో పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
Sarath Chandra.B
శరత్ చంద్ర హిందుస్తాన్ టైమ్స్ తెలుగు న్యూస్ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.