కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టువస్త్రాలు, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు-cm chandrababu naidu wife offer silk attire to kuppam goddess gangamma ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టువస్త్రాలు, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టువస్త్రాలు, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

Published May 21, 2025 05:12 PM IST Bandaru Satyaprasad
Published May 21, 2025 05:12 PM IST

ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించారు. సీఎం దంపతులకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించారు.  సీఎం దంపతులకు అర్చకులు ఘన స్వాగతం పలికారు.

(1 / 6)

ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించారు. సీఎం దంపతులకు అర్చకులు ఘన స్వాగతం పలికారు.

కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.

(2 / 6)

కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.

గంగమ్మ ఆలయం వద్ద వేద పండితులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

(3 / 6)

గంగమ్మ ఆలయం వద్ద వేద పండితులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి మంచి జరగాలని అమ్మవారిని సీఎం చంద్రబాబు ప్రార్థించారు.

(4 / 6)

సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి మంచి జరగాలని అమ్మవారిని సీఎం చంద్రబాబు ప్రార్థించారు.

తిరుపతి గంగమ్మ అమ్మవారి తీర్థ ప్రసాదాలను సీఎం చంద్రబాబు దంపతులు స్వీకరించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు బెంగళూరుకు వెళ్లారు.

(5 / 6)

తిరుపతి గంగమ్మ అమ్మవారి తీర్థ ప్రసాదాలను సీఎం చంద్రబాబు దంపతులు స్వీకరించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు బెంగళూరుకు వెళ్లారు.

ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది.

(6 / 6)

ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు