తెలుగు న్యూస్ / ఫోటో /
CBN In Delhi Pics: ఢిల్లీలో సిఎం చంద్రబాబు బిజీబిజీ, ప్రధాని సహా కేంద్ర మంత్రులతో వరుస భేటీలు - చర్చించిన అంశాలివే..!
- CBN In Delhi Pics: ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు ఇతర కీలక అంశాలను ప్రధానితో ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇతోధికంగా సాయం చేయాలని కోరారు. అరగంటకు పైగా మోదీతో చంద్రబాబు భేటీ సాగింది.

(1 / 7)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. సుమారు అరగంట సేపు ఏకాంతంగా చర్చించారు. ఈ చర్చలో రాష్ట్రానికి ఆర్థిక సాయం, పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం, అలాగే పోలవరం నిర్మాణానికి నిధులు, పెండింగ్‌లో ఉన్న విభజన హామీల పరిష్కారం అంశాలను చంద్రబాబు లేవనెత్తారు. రాష్ట్రాభివృద్ధికి ఎక్కువ సహకారం అందించాలని కోరారు. అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను విడుదల అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.
(5 / 7)
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో అల్పాహార విందులో పాల్గొన్న ఏపీ సిఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఎంపీలు
ఇతర గ్యాలరీలు