
(1 / 5)
సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన సిటీ ఆఫ్ గాడ్ సేమ్ టైటిల్‌తో తెలుగులో యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి లిజో జోస్ పెల్లిసరీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఫృథ్వీరాజ్ సోదరుడు ఇంద్రజీత్ విలన్‌గా నటించడం గమనార్హం.

(2 / 5)
మమ్ముట్టి హీరోగా నటించిన డెరిక్ అబ్రహం మూవీని యూట్యూబ్‌లో ఫ్రీగా చూడొచ్చు. తమను మోసం చేసిన కొందరిపై ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.

(3 / 5)
మలయాళం మూవీ వెట్టా తెలుగులో హిట్ లిస్ట్ పేరుతో డబ్ అయ్యింది. కుంచకోబోబన్ హీరోగా నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో మూడు మిలియన్లకుపైగా వ్యూస్‌ను దక్కించుకున్నది.

(4 / 5)
మార్కో ఫేమ్ ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఇరా మూవీ తెలుగులో మయూరాక్షి పేరుతో విడుదలైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో మూడున్నర మిలియన్లకుపైగా వ్యూస్‌ను దక్కించుకున్నది.

(5 / 5)
నివీన్ పాల్, శోభితా ధూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా నటించిన మూథన్ మూవీ అదే పేరుతో తెలుగులో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ పలు అవార్డులను గెలుచుకుంది.
ఇతర గ్యాలరీలు