Chiranjeevi ANR Award: మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డు.. స్పెషల్ అట్రాక్షన్‌గా నాగ చైతన్య, శోభిత-chiranjeevi received anr national award naga chaitanya sobhita dhulipala attends amitabh bachchan nagarjuna ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Chiranjeevi Anr Award: మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డు.. స్పెషల్ అట్రాక్షన్‌గా నాగ చైతన్య, శోభిత

Chiranjeevi ANR Award: మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డు.. స్పెషల్ అట్రాక్షన్‌గా నాగ చైతన్య, శోభిత

Published Oct 28, 2024 09:47 PM IST Hari Prasad S
Published Oct 28, 2024 09:47 PM IST

  • Chiranjeevi ANR Award: మెగాస్టార్ చిరంజీవి.. ఏఎన్నాఆర్ నేషనల్ అవార్డు అందుకున్నాడు. సోమవారం (అక్టోబర్ 28) జరిగిన ఈ ఈవెంట్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల జోడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi ANR Award: ఏఎన్నార్ నేషనల్ అవార్డు కార్యక్రమం సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులతో మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్. ఇందులో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

(1 / 6)

Chiranjeevi ANR Award: ఏఎన్నాఆర్ నేషనల్ అవార్డును అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవి అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి సుబ్బిరామి రెడ్డి కూడా వచ్చారు.

(2 / 6)

Chiranjeevi ANR Award: ఏఎన్నార్ నేషనల్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది.

(3 / 6)

Chiranjeevi ANR Award: చిరంజీవి ఏఎన్నార్ అవార్డు అందుకున్న ఈ కార్యక్రమానికి ఈ మధ్యే నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య, శోభితా వచ్చారు. ఈ ఇద్దరూ ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఇలా పబ్లిగ్గా కలిసి కనిపించారు.

(4 / 6)

Chiranjeevi ANR Award: చిరంజీవికి అవార్డును అందజేయడం కోసం ముంబై నుంచి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ వచ్చాడు.

(5 / 6)

Chiranjeevi ANR Award: ఏఎన్నాఆర్ అవార్డు అందుకోవడానికి ముందు తల్లితో మెగాస్టార్ చిరంజీవి.

(6 / 6)

ఇతర గ్యాలరీలు