తెలుగు న్యూస్ / ఫోటో /
GodFather Success Meet: గాడ్‌ఫాదర్ సక్సెస్ సెలబ్రేషన్స్
GodFather Success Meet: చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా సక్సెస్‌మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి, సత్యదేవ్, డైరెక్టర్ మోహన్‌రాజా, దివి, సర్వధామన్ బెనర్జీతో పాటు సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఈ సక్సెస్‌మీట్‌లో ఇంద్ర, ఠాగూర్ తర్వాత తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా గాడ్‌ఫాదర్ సినిమా నిలిచిందని చిరంజీవి తెలిపారు. సక్సెస్ కేక్‌ను కట్ చిరంజీవి కట్ చేశారు.
ఇతర గ్యాలరీలు